జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే
ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.
గమ్యం అనంతం …. గమనం అనేకం ….
ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా
కదిలి పోయేదే జీవితం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఎన్ని ఆటకాలు ఎదురయినా ….
ఎన్ని కష్టాలొచ్చినా …..
ఎన్ని శక్తులు అడ్డు పడినా కూడ
నీ ఆత్మ బలం ముందు చాలా చిన్నవే …..
రోజు రోజుకు ….. నీ మీద నీకు నమ్మకం రెట్టింపు కావాలి
కానీ ఒక్క ఇంచ్ కూడా తగ్గొద్దు .
మిత్రులందరికీ శుబోధయం.
Nutana samvatsaramlo anta manchi jarugalani