విజయ మందెను రాముడు వీరు డగుచు
విజయ మందెను పార్థుడు విజయు డగుచు
నే యుగంబు నందైన నీ కృప లేక
విజయ దశములు లేవమ్మ విజయ దుర్గ!
మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
Dasara Quotes and Wishes in Telugu.

Good Morning Quotes, Jokes, Wishes
Telugu Inspirational Quotes, Jokes, Greetings, Wishes