శుభరాత్రి అందిరికీ!!
ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు మనస్పూర్తిగా మాట్లాడుకోగలిగితే…
ఈ ప్రపంచంలోని నూటికి తొంభైశాతం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి…
అవసరము ఉన్నప్పుడే పలకరిస్తారని
ఎవరి గురించి నువ్వు బాధపడకు…
వాల్లు చీకటిలో ఉన్నప్పుడే
వెలుగులా నువ్వు గుర్తొస్తావని
సంతోషించు.
Telugu Good Night Picture Quotes with Beautiful Moon.