Telugu Funny Quote For Close Friends

అందలికీ  ఒక మాట చెపుతా వినండి. మన క్లోజ్ ఫ్రెండ్స్ తప్పు చేసినా మనం  ఫ్రెండ్షిప్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే… ఆ వెధవలకి మన సీక్రెట్స్ అన్నీ తెలుసు కాబట్టి.

గాదెయ్య గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!

ఒక ఇంటి వద్ద జనం గుంపులు గా వున్నారు!!… ” ఏమైందీ??!” అడిగారు ఒకరు. “గాదెయ్య” గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!” అన్నాడు వాళ్లలో ఒకడు. “అయ్యో!!..చాలా మంది వచ్చారే …ఆవిడ అభిమానులా వీళ్లు?!” అని అడిగాడు . “కాదు!!…ఆ గాడిదని కొనుక్కుదామని వచ్చారు, వీళ్లందరూ” అని తాపీగ చెప్పాడు మరో ప్రముఖుడు!!

నిజమైన ధైర్యసాహసి ఎవరు?

నిజమైన ధైర్యసాహసి ఎవరు??? . . . . అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడిన భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా? కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనేవాడు .

ఆడవాళ్ళతో సెల్ఫీకి కక్కుర్తీ పడ్డాడు వెధవ ఐపోయినాడు!

అడగ్గానే సేల్ఫీ కి ఒప్పుకున్నావ్ చూడు  అదీ మానవత్వం అంటే !!   ఆడవాళ్ళతోసెల్ఫీకి కక్కుర్తీ పడ్డాడు వెధవ ఐపోయినాడు.

రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయిందిరా?

Frnd 1 : రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయింది…Frnd 2 : తనుకూడా నన్ను Love చేస్తుంది రా…   Frnd 1: ఎలా రా … . Frnd 2 : ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు ఏం కావాలి చెప్పు ఇస్తా అనింది రా. . Frnd 1…

Posts navigation