News Editor with Farmer Joke

ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు. ‘ మీరు మీ మేకకు ఏంపెడతారు?’ రైతు: ‘ నల్లమేకకా, తెల్లమేకకా?’ వి: ‘ నల్లమేకకు.’ రై: ‘ గడ్డి.’ వి: ‘ మరి తెల్లమేకకు?’ రై: ‘ గడ్డి.’ వి: ‘ మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు?’ రై: నల్లమేకనా, తెల్లమేకనా?’…

Rat Tiger Elephant & Lion Funny Story

ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది… ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి,  “సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను “.సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది. …

Daughter shockz …. Father rockz – Joke on New Generation Love

Girl :- dad మీకు ఒక important matter చెప్పాలి. Dad:- ఏంటి తల్లీ చెప్పు. Girl :- నేను ఒకబ్బాయి ని love చేస్తున్నాను. అతను U.S.A. లో ఉంటాడు. Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్? Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం…. Facebook లో friends అయ్యాం…

సిగ్గేస్తుంది బాబు – Telugu Joke

సిగ్గేస్తుంది బాబు మార్నింగ్ మార్నింగ్ అమ్మ నన్ను లేపి ఇలా తయారు చేసింది… పోనీలే…. అమ్మే కదా… కాని నా గర్ల్ ఫ్రెండ్ చుస్తుందేమో… సిగ్గేస్తుంది బాబూ…

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు.

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు ఒకరోజు రాత్రి పది గంటలకి చాలా ధైర్యం చేసి… “I Love You” ని  Replyకోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు. కొన్ని సెకండ్ల తరువాత అతని సెల్ కి  ఓ మెసేజ్ వచ్చింది. ఆ అబ్బాయి ఆ మెసేజ్…

Telugu Student Jokes on Teachers

స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి. టీచర్ : ఎందుకు రా? స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవోడ్ని తీసుకు రమ్మన్నాడండి. మరి మీరే కదండి మాకు సున్నాలేత్తారు

Telugu Cricket 20-20 Joke – IPL Funny Jokes

భిక్షగాడు: అమ్మా… రేపటి నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ! గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్?… భిక్షగాడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నాను..

Funny Telugu Language Jokes – Text Jokes and SMS to share in Facebook, Whatsapp

~~~~~~~~~~~~~~~~~~~~ అంతా మనచేతుల్లోనే పెల్లిచూపులు – పిల్ల తండ్రి : అబ్బాయి సూపర్ మాన్ లా ఉన్నాడు కదా. పిల్ల: పర్లేదు నాన్న పెళ్ళయ్యాక వాచ్ మెన్ లా మార్చుకుంటాను. ~~~~~~~~~~~~~~~~~~~~ బుడుగుతో టీచరు చెప్పింది. “నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి” బుడుగు ఉలుకూ పలుకూ…

Posts navigation