Telugu Student Jokes on Teachers Leave a Comment / Jokes / By venkat / March 19, 2020 December 7, 2020 స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి. టీచర్ : ఎందుకు రా? స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవోడ్ని తీసుకు రమ్మన్నాడండి. మరి మీరే కదండి మాకు సున్నాలేత్తారు Related Posts: 10 Funny Telugu Text Jokes Telugu Funny Jokes & Cartoons to Share in Facebook &… Telugu Jokes Images to share in Facebook & Whatsapp Funny Telugu Jokes with Images to share with Facebook &… Funny Jokes in Telugu, Funny Images to share in Facebook Top 5 Best Inspirational Telugu Quotes on Father