భిక్షగాడు: అమ్మా… రేపటి నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ!
గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్?…
భిక్షగాడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నాను..
Good Morning Quotes, Jokes, Wishes
Telugu Inspirational Quotes, Jokes, Greetings, Wishes
Nice joke.