Love Failure Quotes in Telugu

Even your love is true love and even if you try hard for the relationship, fate kicks you with its left leg. In this world, the rate of successful love stories is less. There were many reasons behind love failure which one can’t disclose to everyone. To get out of the heartbreak, you need motivation or some Love Failure Quotes in Telugu. Whatever may be the issue between the couple, in the end, someone’s heart will be broken. Sometimes, you feel like the world is ending just because you were lost in Love. This feeling called Love failure is a big heart issue that cannot control the emotions of a person. While few people behave as usual, like nothing, has happened in their life. Losing in the game of love is quite common these days, so how could you get out of this love failure pain? The below listed Love Failure Quotations in Telugu will be the perfect Whatsapp status that can give some relief.

Visit here for Heart Touching Love Quotes in Telugu.

Love Failure Quotes Telugu

  1. నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు.
  2. నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు . . ఒక్క సారి వాళ్ళ మనసు విరిగి పోతే మునకు , ఎప్పటికి దొరకనంత దూరం . . వెళ్ళిపోతారు.
  3. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా…  ఒకరి పై అబద్దపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే.
  4. బాగా కోపంగా ఉంది . . . . గొంతు పగిలేలా గట్టిగా అరవాలని ఉంది . . .  గుండెల్లో బాధ పోయేలా ఏడవాలని ఉంది. అందరినీ వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఉంది.
  5. ఒకప్పుడు నువ్ మాట్లాడిన మాటలు చేసిన మెసెజ్ లు గుర్తోచ్చిన ప్రతీసారి ఇపుడు ఇంతలా మారిపోయావు అనిపిస్తుంది.
Telugu Love Failure Quotes – Thinking of you

కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి . . కానీ, వారికీ కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు.

మన కాల్ లేదా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదంటే, మనమే అర్థం చేసుకొని దూరంగా ఉండటమే , వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారనీ మెసేజ్ చేసినా , ఖాళీగా ఉన్నామని కాల్ చేసినా, అది మన తప్పే వాళ్ళ దృష్టిలో మనం లేనప్పుడు, మన నుంచి వెళ్లిన మెసేజ్ కాల్ విసుగు తెప్పిస్తాది తప్పు , మన బంధం బాధ్య విలువ వాళ్లకి గుర్తు చేయదు.

I was cheated – Love failure message in Telugu

ఎంత ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం.

Sad Love Failure Messages in Telugu

Forgetting the world is an old trend and putting some Sad Love Quotes in Telugu is the new way of letting people know about his/ her love breakup issue. When everyone is busy posting quotes about their loved ones posting love quotes, you might be feeling sad for not having a special person in your life. On the other side, broken hearts will have many feelings of losing love after coming across someone’s love Whatsapp status. Get some relief with these Sad Love Quotes in Telugu and wipe your face with tissues. Cry as loud as you can, add as many statuses you want. In the end, just stay relaxed at least to some extent from your Love failure pain.

Sad love quote for him
Sad love messages

మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు ఫోన్ చేయలేదని బాధపడకండి, ఎందుకంటే వాళ్లకి మీరంటే ఇష్టం ఉంటే వాళ్లు ఎంత బిజీ గా వున్నా మీకు ఫోన్ చేస్తారు , ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీ గా వున్నా ,  బిజీ గా వున్నాను అంటారు.

ఏడ్వడం తప్పు కాదు కన్నీళ్లకి విలువనివ్వని మనిషి కోసం ఏడ్వడం తప్పు.

Sad love quote – don’t cry for the lost love.
Love Failure Quote

Love Pain Quotes

Whenever two couples fight, there yield some pain and cause heart issues. Whatever may be the reason for the fight, finally one or both will be suffering. These days, it is a common thing for people to love and say breakup. Among them, one will be sincere and the other just pass his/ her time wanted. To come out of those heart pain, you need a perfect quote that matches your current situation. The below-listed gathering of Love Pain Quotes in Telugu will favor you in getting out of those love failure problems. The love quotes added here are not only meant for those who are in love but also for those who are missing their beloved persons. Wipeout tears, choose the best Love Pain Quotes in Telugu, and post it on your Whatsapp status.

  • నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను బంగారం . . నా ఊపిరి ఆగే వరకు నీతోనే ఉంటాను . I LOVE YOU బంగారం.
  • నా వల్ల నువ్వు బాధ పడొద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు.
  • నీకేమో నాతో మాట్లాడే TIME లేదు . . . . నాకేమో నీతో తప్ప . . . . వేరేవాళ్ళ తో మాట్లాడే INTEREST లేదు.
Love Pain Quote in Telugu

Emotional Love Quotes Images

Love is a challenging one that has various shades like care, anger, attraction, emotion, and others. If you are looking for deep and emotional Love quotes in Telugu then this collection will be helpful. These quotes will convey your emotions and the love bond between you will get much strong. A few people can easily write up their own quotes to express their emotions. But we know you are not that good at words. So let the purest love emotion get delivered as simple as you feel with these awesome Emotional love Quotes in Telugu. Whether its a pain or affection, just let the other person know with the emotional quotes affixed here.

My love will always be with you till the day I die . I promise to walk this life with you forever.

Emotional Love Quotes in Telugu

ఏ బంధం అయినా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్థలతో కాదు..

Emotional Love Quote

ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం గొప్ప. బాధ పెట్టడం గొప్పకాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప. ఎందుకంటే ప్రేమించడం ప్రతి ఒక్కరు చేస్తారు కానీ, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిని మిస్ చేసుకోకండి నేస్తమా!

You can checkout here for more Love Quotes in Telugu.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *