Love Quotes

Love Quotes in Telugu, I love you quotes Telugu, Romantic love quotes Telugu, Heart touching love quotes for her, Download Telugu Love Quotes, Sad love quotes in Telugu, Love quotes in Telugu text language, Quotes for her.

Best Telugu Love Quote for Her – Understand True Love

Best Telugu Love Quote for Her – Understand True Love   నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ. తాపాలెక్కువ. షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయే వారే ఎక్కువ.

నీ ఆశకి బదులవ్వనా..నా శ్వాసలో నిన్ను దాచేయనా!

నీ కోరికలో ప్రేమనై,నీ ప్రేమలో స్వార్ధమై,నీ కళ్ళలో ప్రతి రూపాన్నై, నీ గుండెలో గానమై, నీ అడుగులో ధూళినై, నీ మాటల్లో పలుకునై, నీ చూపులో వెలుగునై, నీ కవితలో భావాన్నై, నీ మేనికి ఛాయనై, నీ వెంట నీడనై, నీ ఆశకి బదులవ్వనా….. నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!!

I Can’t Forget You – Love Failure Message

వేకువలోను రాతిరిలోను కనుల ముందునుండి వెళ్లవు….. మర్చిపోవాలని ఎంత ప్రయత్నీమ్చినా నా వల్ల కావడం లేదురా…. కళ్ల ముందుంటావ్…..నిధురపోదామంటే కలలోకి వస్తావు…. ఇక ఈ జీవితానికి ప్రశాంతత లేదా ??? అసలు ప్రేమ జోలికి పోవద్దని ఇంట్లోవాళ్ళు హెచ్చరించినా వినకుండా ప్రేమించాను….కాదు కాదు ఆరాధించాను….. నా జీవితానికి నీ పరిచయం రైలు ప్రయాణం తో కాదు రైలు ప్రమాదం అనాలేమో… ఆ ప్రమాదం జరగకుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో…..అయినా రైలు ప్రయాణంలో …

I Can’t Forget You – Love Failure Message Read More »

Deep Love Hurt Message for Her/Him

ఎక్కడున్నావు???ఏం చేస్తున్నావు??? ఎప్పుడైనా నేను గుర్తొస్తానా??? నీవు నా నుండి వెళ్ళగానే మనసంతా ఏదో వెలితి…. శూన్యం అంతా శూన్యం భరించలేని శూన్యం….తట్టుకోలేనంత బాధ… మర్చిపోలేనంత వేదన…నీకన్నీ తెలుసు….అయినా మౌనంగా ఉంటావు….నీ మౌనంలో ఎన్ని ప్రశ్నలు నేనె వేసుకొను….నీ నిశ్శబ్ధంలో ఎన్ని సమాధానాలు నాకు నేనె వెతుక్కోను…. నీవు నాతో ఉన్నప్పుడు ఎంతో హాయిగా హృదయం గాల్లో తెలుత్బున్నట్లు ఉండేది…అప్పుడు నువ్వు నా హృదయం లొనే ఉన్నావు కదా!!!! నువ్వు నా హృదయం నుండి నీ అంతట …

Deep Love Hurt Message for Her/Him Read More »

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు!

దగ్గరున్నతసేపు దాని విలువ తెలీదు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని…… నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు …..దగ్గరున్నంతసేపు అనుమాణిస్తూ గోడవపడుతూ నిన్ను అనరాని మాటలన్నాను…..ఇపుడు దూరం పెరిగాక అర్థమైంది నేను పోగొట్టుకున్నది నిన్ను మాత్రమె కాదు నా జీవితాన్ని కూడా అని…. ఏం పాపం చేసానో ప్రతిధీ అందినట్లే అంది చేయి జారిపోతుంది…..నేను ఏది ఇష్టపడినా అది నాకు దక్కదు అనే విషయాన్ని చిన్నప్పుడు నుండి గమనిస్తూనే ఉన్నా…కానీ ఏదో ఒక రోజు తలరాత …

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు! Read More »

వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం.

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా కొంత మంది పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. “ఎలా ఉంది కొత్త సంసారం?” అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం …

వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం. Read More »

Telugu Text Quotes on Love – Free Download

ప్రేమ పొందేవారిని పంచే వారిని ఇద్దరినీ బాగుపరుస్తుంది.   నన్ను ఎలా విస్మరించావు ప్రియా! నిన్ను ఎలా మర్చిపోవాలో నేర్పించావా ప్రియతమా. కాలాలు మారినా కలలు కనుమరుగయినా కవితలు అంతమయినా నేను నా ప్రాణాన్ని వీడినా గాలినై మల్లీ వస్తాను నీ ప్రేమ కోసం. ఎదలో ప్రేమ ఉంటె మరువగాలను, నీ ప్రేమే నా హృదయమయితే నిన్ను ఎలా మరువగలను.

Telugu Valentines Day Picture Quotes and Wishes

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఓ ప్రియతమా, నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి.. నీ రూపం లేని స్వప్నం లేదు న కనులకి… నీ భావం లేని కవియ్హ లేదు న కలానికి…. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను నువ్వు తప్ప! నీవే నా అంతం…  నీవే  నా అంతరాత్మ.. నీవే నా పరమాత్మ… నీవే నా …

Telugu Valentines Day Picture Quotes and Wishes Read More »