Good Morning Inspirational Telugu Words

Good Morning Greeting With Motivational Words in Telugu

Motivational Quotes/Words in Telugu: If they call you selfish and it’s true, it’s not a problem because it is true. If they call you selfish and it’s not true, it’s not a problem because it is not true. So either way whatever they call you is not a problem. What they call you is their …

Good Morning Greeting With Motivational Words in Telugu Read More »

Beautiful Good Night Moon Quote

Good Night Picture Quote With Beautiful Moon

శుభరాత్రి అందిరికీ!! ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు మనస్పూర్తిగా మాట్లాడుకోగలిగితే… ఈ ప్రపంచంలోని నూటికి తొంభైశాతం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి… అవసరము ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి నువ్వు బాధపడకు… వాల్లు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు. Telugu Good Night Picture Quotes with Beautiful Moon.

Telugu Love True Quote.

Best Telugu Love Quote for Her – Understand True Love

Best Telugu Love Quote for Her – Understand True Love నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ. తాపాలెక్కువ. షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయే వారే ఎక్కువ.

దేవుళ్ళకే తప్పలేదు నిందలు -మనమెంత ?

రామాంజనేయ యుద్దం జరిగిందంటే , అబద్దమనుకున్నా కృష్ణార్జునుల యుద్దం జరిగిందంటే , కట్టుకధ అనుకున్నా ఈ మనుషులు ఎవరికైనా తగువులు జరిగినట్టు కట్టుకధలు వ్రాసే వుంటారనుకున్నా , లేకపోతే , ఇద్దరి మంచివాళ్ళ మధ్య ఇద్దరి స్నేహితుల మధ్య , ఇద్దరి గొప్పవాళ్ళ మధ్య , ఒక లక్ష్యం కోసం పోరాడిన వారి మధ్య అసలు గొడవెందుకు ? నాకు జీవితం మధ్యలో అర్దం అయ్యుంది ఎంత త్యాగంతో బ్రతికినా , ఎంతో సేవ చేసినా , …

దేవుళ్ళకే తప్పలేదు నిందలు -మనమెంత ? Read More »

Beautiful Telugu Girl

రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయిందిరా?

Frnd 1 : రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయింది…Frnd 2 : తనుకూడా నన్ను Love చేస్తుంది రా…   Frnd 1: ఎలా రా … . Frnd 2 : ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు ఏం కావాలి చెప్పు ఇస్తా అనింది రా. . Frnd 1 :హేయ్… ఏం అడిగావు మరి . Frnd 2 : అదీ…. Frnd 1 :చెప్పురా Tention పెట్టకు .. …

రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయిందిరా? Read More »

Good Morning Guys

Good Morning Friends – Happy Quotes

ప్రక్రృతితో పయనం… పడవలో ప్రయాణం. చాలాబాగుంది. కొబ్బరి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది అని హీరో హీరోయిన్ లు ఫ్రీ గా ఆడ్ చేస్తారా చెయ్యలేరు అదే కంపెనీలు కోట్లు ఇస్తే హెల్త్ కి మంచిదికాదు అని తెలిసినా చేస్తారు …డబ్బు కోసం చేసే వృత్తి వాళ్ళది …. మంచి చెడు తెలుసుకునే పని మీది. మిత్రులందరికి శుభోదయం.

Lovers in the garden beautiful painting

Telugu Romantic Poetry on Love – Prema Kavithalu

ఎదురుచూపెంత మధురం….! ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను… ఈ ఎదురుచూపుల ఉరవడితో బరువెక్కిన కనురెప్పలమాటున నువ్వు కదలాడుతుంటే… కనులు మూసి నిన్ను చూడాలో కనులు తెరిచి ఎదురుచూడాలో తెలియక సతమతమైపోయే నన్ను చూసి నవ్వుకుంటావు..! నాకు మాత్రం… నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది… నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది! నువ్వే ఒక అద్భుతానివి!! నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు… ఇకనైనా నా చెంతకు చేరి …

Telugu Romantic Poetry on Love – Prema Kavithalu Read More »

Scroll to Top