Ugadi Telugu Quotations, 2021 Ugadi Wishes for Whatsapp and Facebook
మధురమయిన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నను. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ‘ఉగాది ‘ శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరం మీకూ మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయిన బ్యాంకాక్ అయినా, ఇండియా అయిన ఇంగ్లాండ్ అయినా, ఎక్కడ ఉన్న సారీ ఓ తెలుగోడా.. ఉగాది పండుగని ఆనందం గా జరుపుకో.. మన సంప్రదాయాన్ని ఆర్తిగా నిలుపుకో.. …
Ugadi Telugu Quotations, 2021 Ugadi Wishes for Whatsapp and Facebook Read More »