Good Morning Friend Quote in Telugu

జీవితమనే వృక్షానికి కాసే “పండ్లు” అధికారం,సంపద ఐతే..
ఆత్మీయులు ;స్నేహితులు ఆ వృక్షానికీ”వేర్లు”
“పండ్లు” లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో గానీ,,”వేర్లు” లేకుంటే బ్రతకదు.
ఆలోచనలో నిష్కల్మషం..,
మాటలలో మంచితనం..,
పనులలో నిజాయితీ..,
మనిషికి ఔనత్యన్ని కలిగిస్తాయి.
ఆత్మ విశ్వాసం తో అడుగు ముందుకు వేస్తె ఏదయినా సాధించగలం. 
అందరికీ శుభోదయం
good morning friend in Telugu

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *