Smiley Good Morning Picture Quote

తెల్లారింది మరో రోజు మరో జీవితపుట మరిన్ని అనుభవాలు సుమాల పరిమళంలామంచిని నలుగురికీ పంచుతూ జీవన పరిమళాన్ని పంచుకుంటూ పెంచుకుందాం. మిత్రులందరికీ సుమాలతో శుభోదయం. కస్టపడకుండా వచ్చే సుఖం ఎక్కువ కాలం నిలవదు…. జీవితం చాలా విలువైనది … అంత ఈజీ గా తీసుకొకండి ….  చాలా కస్టపడి జీవితాన్ని డిజైన్ చేసుకోండి…..

Telugu Good Morning Poetry – Quotes

వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని.., రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని.., ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెల్లమని.., మెరిసే మెరుపు నేర్పింది క్షణం అయినా గొప్పగా ఉండమని. మంచి మాట: “నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది”. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్న,శత్రువు ని చేసుకోవాలన్న అది మన…

Posts navigation