Good Morning – Boost up Quotes

 లక్ష్య సాధనలో నువ్వెప్పుడూ.. ఒంటరి అనుకోవద్దు.. !! ఒంటరిగా ఉన్నప్పుడే.. నీ నడక లో వేగం పెరుగుతుంది.. త్వరగా గమ్యాన్ని చేరగలవు అనే సత్యాన్ని మాత్రమే గుర్తించు… !! శుభోదయం మిత్రమా!

Good Morning – How to talk with others?

మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే.  మన ఆలోచనలు మారకపోతే, ప్రపంచమూ మారదు.  తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో మర్యాదగా మాట్లాడాలి అన్నదమ్ములతో హృదయపూర్వకంగా మాట్లాడాలి అక్కాచెల్లెళ్లతో అభిమానంతో మాట్లాడాలి పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి అధికారులతో వినమ్రంగా మాట్లాడాలి కస్టమర్లతో నిజాయితీగా మాట్లాడాలి రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి భార్యతో…

శుబోదయం మిత్రులారా ఈ ఉదయం మీ హృదయం లొ సరాగలు వినిపించాలి

శుబోదయం మిత్రులారా ఈ ఉదయం మీ హృదయం లొ సరాగలు వినిపించాలి వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి. అర్ధం చేసుకునే మనవి ఆరాధించే మగడు స్వర్గమాసంసారం.

Good Morning Telugu Quote – Speak Kindly

మిత్రులందరికీ శుభోదయం మాటలకి విశేష ప్రతిభ వుంది..ఈ మాటలకి పదును రెండువైపులా వుంటుంది.. సరిగ్గా వాడితే,హృదయంలో మనిషి నివసిస్తాడు లేక అదే తిరకాసైతే హృదయంలోంచి వెళ్ళగొట్టబడతాడు కూడానూ..

Posts navigation