Good Morning Friendship Quote With Beautiful Sunrise.

Good Morning Friendship Quote With Beautiful Sunrise. నేస్తమా..!!అని పలకరించే హృదయం నీకుంటే నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా.. చిరునవ్వు లాంటి నీ స్నేహాం నాకు దేవుడిచ్చిన వరం.,, నీ స్నేహం అంతులేనిది,అతీతమైనది,, స్వార్థం లేనిది… అలాంటి నీ స్నేహాం ఎప్పటికీ నాకు ఇలానే వుండాలని ఆశిస్తూ.. ఎప్పటికీ మరచిపోని నీ నేస్తం.…

Telugu Good Morning Quote on Smile & Be Happy

Telugu Good Morning Quote on Smile & Be Happy ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగాలిగితే అదే వారికి మనమిచ్చే అందమయిన బహుమతి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఒక మనిషి కి ఉంటె కోపం అదే ఒక గుంపు కి ఉంటె ఉద్యమం . ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ శుభోదయం మిత్రులారా. Good Morning, Have a Nice…

Telugu Good Morning Quote on Smile

మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే…. మనల్ని అందరూ ఇష్టపడతారు.అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది*—భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది.   శుభోదయం ప్రియమిత్రులందరికీ.

Good Morning Inspirational Quote on Patience

Good Morning Inspirational Quote on Patience ఒక చెడ్డ వ్యక్తి తారసిల్లినపుడు నీ హృదయాన్ని పరిరక్షించుకో………ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకో!.   శుభోదయం ప్రియమిత్రులందరికీ.

Good Morning Telugu Quote and Wishes

మననిషిగ పుట్టిన వారికి కొంత కళాహృదయం ఉంటేనే ఆజన్మకు పరిపూర్ణ సార్థకత పొందినట్లే !! రాతికొండలు, జల జలా పారుతున్న జలపాతం ! రాతి హృదయం కావచ్చు, రాక్షస పుట్టుకా కావచ్చు ! అలా, ఇలా ఎలా చూసినా హృదయం చలించక మానదు ! ఆ కాస్త ఊరట మనిషికి ఉల్లాసం, ఉత్సాహం !! మిత్రులందరికి…

Telugu Be Happy Good Morning Quote with Image

ఆనందాన్ని ఎక్కడో వెతుక్కోవడం కన్నా..మన చుట్టూ మనమే సృష్టించుకోవడం మిన్న.   మన గూర్చి మనం అలోచించినంత సేపు సంతోషంగా ఉంటాం….ఎదుటి వాడిని ఆడిపోసుకున్నంత సేపు లోలోపట రగులుతూ మాడిపోతాం…కికికికి   శుభోదయం మిత్రులందరికీ. 

Good Morning Friend Quote in Telugu

జీవితమనే వృక్షానికి కాసే “పండ్లు” అధికారం,సంపద ఐతే.. ఆత్మీయులు ;స్నేహితులు ఆ వృక్షానికీ”వేర్లు” “పండ్లు” లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో గానీ,,”వేర్లు” లేకుంటే బ్రతకదు. ఆలోచనలో నిష్కల్మషం.., మాటలలో మంచితనం.., పనులలో నిజాయితీ.., మనిషికి ఔనత్యన్ని కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసం తో అడుగు ముందుకు వేస్తె ఏదయినా సాధించగలం.  అందరికీ శుభోదయం

Posts navigation