వికసించే పుష్పం నేర్పింది
తనలా అందంగా జీవించమని..,
రాలిపోతున్న ఆకు నేర్పింది
జీవితం శాశ్వతం కాదని..,
ప్రవహించే వాగు నేర్పింది
తనలా అవరోధాలు దాటి వెల్లమని..,
మెరిసే మెరుపు నేర్పింది
క్షణం అయినా గొప్పగా ఉండమని.
మంచి మాట:
“నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది”.
ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్న,శత్రువు ని చేసుకోవాలన్న అది మన మాట తీరులోనే ఉంటుంది.
మిత్రులందరికీ శుభోదయం