Inspiration

Telugu funny quote for close friends

Inspirational Telugu Message about Unity, Relationships

ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను । నేను: బాబు కిలో ఎంత…? అతను : “కిలో 80 సర్।” పక్కనే విడి విడిగా పడి ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను…. । నేను అడిగాను: ” మరి వీటి ఖరీదెంత?” పండ్లతను : “30 రూపాయలకు కిలో సర్” నేను అడిగా : “ఇంత తక్కువన..? పండ్లతను : “సర్, అవి కూడా మంచివే..!! కాని అవి …

Inspirational Telugu Message about Unity, Relationships Read More »

Animal Friendship

Telugu Inspirational Message on Helping Each Others

ఒక చోట ఆధ్యాత్మిక సమ్మేళనం జరుగుతూంది. ప్రముఖ స్వామీజీ ఒకరు ప్రసంగిస్తున్నారు.భక్తులంతా పారవశ్యంగా వింటున్నారు. అకస్మాత్తుగా స్వామీజీ ప్రసంగాన్ని నిలిపివేసి ఓ 50 మందిని వేదిక పైకి పిలిచారు.వారికి గాలి నింపిన బెలూన్లు తలా ఒకటి ఇచ్చి వాటిపై మార్కర్ పెన్ను తో తమ తమ పేరు వ్రాయమన్నారు.భక్తులు అలాగే చేశారు. స్వామీజీ భక్తుల నుంచి ఆ బెలూన్లు వసూలు చేసి పక్కన వున్న మరో చిన్న సమావేశ గది లో వుంచారు. ఇప్పుడు మీకు 5 …

Telugu Inspirational Message on Helping Each Others Read More »

Woman selling fruits market

డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం.

ప్రదీప్ ఎప్పుడూ ఒక ముసలామె దగ్గర కమలాలు కొంటాడు . . ఆ రోజు కూడా కొన్నాడు . ఆమెకు డబ్బులు ఇచ్చేశాడు . సంచీలోనుండి ఒక కమలా తీసి వలిచి ఒక తొన తిన్నాడు . . ” అబ్బా ! ఎంత పుల్లగా ఉందొ ! ఈ పండు వద్దు . నువ్వే తిను ” అంటూ వలిచిన పండును ఆ ముసలామెకు ఇచ్చేశాడు . . . ఆమె మిగిలిన తోనలలోనుండి ఇంకో …

డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం. Read More »

Save Water Quotes

Save Water – Funny Message but Inspirational

నీటిని కాపాడుకోండి…లేదా భవిష్యత్తు ఇలా ఉండొచ్చు…చదవండి. జడ్జి : మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు..? భార్య : జడ్జిగారు..! మా ఆయన చాలా సాడిస్టులా ప్రవర్తిస్తున్నారు.. పెళ్ళైనప్పటినుండి “అదనపు నీళ్ళ” కోసం వేధిస్తున్నారు..! జడ్జి : అదనపు నీళ్ళేంటమ్మా..? భార్య : అదేనండి.. పెళ్ళైన దగ్గరనుండి పుట్టింటి నుండి అదనపు నీళ్ళు తెమ్మని రోజూ హింసిస్తున్నాడు.. తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడు.. జడ్జి : ఇంక ఆపమ్మా..! మీ కష్టాలు వింటే నాకు కన్నీళ్ళు …

Save Water – Funny Message but Inspirational Read More »

Indian Farmer Sad Story

Inspirational Message on Farmer – Farmer VS Cricketer

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తా దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా దేశభక్తా ? * ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశ భక్తా ? * రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ దేశ భక్తా ? …

Inspirational Message on Farmer – Farmer VS Cricketer Read More »

young-begger-mother-with-child

ఆకలి అన్న వాళ్లకు మాత్రం…పెట్టేడు అన్నం పెట్టడం మన ధర్మం.

Inspirational Story on Beggars. నేను ఒకరోజు ఆఫీస్ కి లంచ్ బాక్స్ తీసుకపోకపోవడంతో ఆ రోజు తిందామని లంచ్ టైం లో బయటికి వచ్చా. నేను తింటూ ఉండగా ఒక చిన్న అబ్బాయి వచ్చి ఫుడ్ అడుకుంటున్నాడు,డబ్బులు కాదు ఫుడ్ మాత్రమే అడుకుంటున్నాడు. నేను ఆ బాబుకి ఫుడ్ ఇప్పించాను.అతను థాంక్స్ అన్నట్టు చెప్పాడు అతని సంతోషాన్ని షేర్ చేసుకుందామని అతన్నే చూస్తున్నాను, ఇంతలో ఆ పిల్లాడు ఆ ఫుడ్ తీసుకొని దగ్గర్లో ఉన్న వాల్లమ్మ దగ్గరికెళ్ళి …

ఆకలి అన్న వాళ్లకు మాత్రం…పెట్టేడు అన్నం పెట్టడం మన ధర్మం. Read More »

Mother better than God

Telugu Inspirational Story on God.

ఓ కనస్ట్రక్షన్ సూపర్ వైజర్… 16 వ ఫ్లోర్ నుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తున్నాడు..కానీ ఆ శబ్దాలకు…ఈ సూపర్ వైజర్ పిలుపు అతనికి వినపడటం లేదుఅతని అటెక్షన్ కోసం… ఏం చేయాలా అని ఆలోచించిఓ పది రూపాయల నోటు ని క్రిందకు విసిరాడు..ఆ వర్కర్ మీదకుఆ వర్కర్…దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని,కొద్దిగా కూడా తల పైకి ఎత్తకుండా కంటిన్యూ చేస్తున్నాడుదాంతో ఈ సారి..పెద్ద మొత్త ఓ 500 నోటుని …

Telugu Inspirational Story on God. Read More »

RESPECT OLD MEN

Respect Old Men – Inspirational Story on Humanity

ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఘనంగా జరుగుతోంది.అదే దారిలో వెళుతున్న ఓ ముసలాయన, అక్కడ భోజనాలు పెడుతున్న ఒక వరుస చివరిలోకి వెళ్ళి కూర్చున్నాడు.పెళ్ళి కొడుకు తండ్రి సుబ్బరామయ్య అక్కడ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడు. ఆ ముసలాయనకు అరిటాకు వేసి, ఖచ్చితంగా వడ్డించే టైం లో సుబ్బరామయ్య అక్కడికొచ్చి, ముసలాయనను భోజనాల దగ్గర నుండి లేచి పొమ్మని గట్టిగా అరుస్తూ మెడపట్టి బయటకు గెంటాడు. గట్టిగా విసురుగా తోయడంతో ఆ ముసలాయనకు పక్కనే ఉన్న కిటికీ …

Respect Old Men – Inspirational Story on Humanity Read More »

Wife and Husband Quotes

Inspirational Story on Wife and Husband Relationship

ఒక కార్పొరేట్ కంపెని  అక్కడ సెమినార్ హాల్ లో 100 మంది ఉద్యోగి , ఉద్యోగిని లు వుంటారు .. శిక్షణ ఇచే మేనేజర్ ఉద్యోగుల లో నుంచి ఒకరని రామ్మనారు .. రామ లక్ష్మి అనే ఒక ఉద్యోగిని మేనేజర్ వద్దకు వచ్చింది..  మేనేజర్ : వెల్ కం రామ లక్ష్మి ,  నీ జీవితము లో నీకు బాగా నచిన 30 మంది పేర్లు బోర్డు మిద రాయి అన్నారు ..  రామ లక్ష్మి , తన …

Inspirational Story on Wife and Husband Relationship Read More »

Nijamayina Banduvulu -- True Relatives

మనిషికి నిజమయిన బంధువులు!

నిజమయిన బంధువులు సత్యమే తల్లి , జ్ఞానమే తండ్రి , ధర్మమే సోదరుడు , దయే స్నేహితుడు , శాంతే భార్య , ఒర్పే పుత్రుడు , ఈ ఆరుగురే మనిషికి నిజమయిన బంధువులు

Scroll to Top