మనిషికి నిజమయిన బంధువులు! Leave a Comment / Inspiration / By venkat / January 10, 2020 December 7, 2020 నిజమయిన బంధువులు సత్యమే తల్లి , జ్ఞానమే తండ్రి , ధర్మమే సోదరుడు , దయే స్నేహితుడు , శాంతే భార్య , ఒర్పే పుత్రుడు , ఈ ఆరుగురే మనిషికి నిజమయిన బంధువులు Nijamayina Banduvulu — True Relatives