నిజమయిన బంధువులు
సత్యమే తల్లి ,
జ్ఞానమే తండ్రి ,
ధర్మమే సోదరుడు ,
దయే స్నేహితుడు ,
శాంతే భార్య ,
ఒర్పే పుత్రుడు ,
ఈ ఆరుగురే మనిషికి
నిజమయిన బంధువులు
Good Morning Quotes, Jokes, Wishes
Telugu Inspirational Quotes, Jokes, Greetings, Wishes