ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి!

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి….
వాళ్ళు షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి కాదు,
రెండు పూటలా మూడు ముద్దలు
తినడం కోసం కష్టపడుతున్నారు పాపమ్.
కూరగాయలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో
కొనద్దు వీళ్ళదగ్గిర కొందాము ఓకే నా!
మా మంచి మిత్రులు శుభసాయంత్రం
Dont bargain with poor people
Dont bargain with poor people

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *