ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..? రాయలసీమలో కడప,కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన “కాంన్చ్సర కాయలు” అనే కాయగూర ఇది, మిగతా జిల్లాల వాసులకు నాకు తెలిసినంత వరకు పరిచయమే లేదని అనుకొంటున్నాను. కాకరకాయ లానే ఇది కూడ చెదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా…
Feel Happy
మనస్సు తో మాత్రమె చూడవలసిన చిత్రం!
పల్లవాసుల జీవనవిధానం vs నగరవాసుల జీవనవిధానం
Indian Childhood Games and Memories
ఒక నాటి బాల్యం ఆనంద నందనం ఆటలు- పాటలు ఉల్లాసం-ఉత్సాహంతో కేరింతలు కొట్టేవారం పచ్చని చేలు,స్వచ్ఛమైన గాలి సెలయేరుని తలపించే నీరు చీకూ-చింత లేని బాల్యం చదువులున్నా ఇంత ఒత్తిడిలేదు ఈ రణగొణ ధ్వనులతో పాటు చదువనే భారాన్ని మోస్తూ తమని తాము మరచి యాంత్రికులయ్యారు బాలలు వయసుని మించి ఎదిగి కన్నవారి ఆశయ సాధకులుగా…
Childhood Memories – Bat and Ball Game in Class Room
రైతన్న అంటే నాకు అభిమానం, గౌరవం.
తలపాగా చుట్టుకొని……….. చెర్నాకోలా పట్టుకొని ……….. పంచెకట్టుతో ……………….. పొలం గట్టుపై అడుగిడితే చాలు………….. పుడమితల్లి పులకరించిపోతుంది, రైతన్న రాజసాన్ని చూసి ………. లక్షల సూటు బూటులేసుకున్నోళ్ళ కంటే, నా రాజసాల రైతన్నే గొప్పోడని పరవశించిపోతుంది. కాడెద్దులకు నాగలిని కట్టి……….. రక్తాన్ని ధారపోసి………. చెమట చుక్కలుగా చిందించి……… ఆరుగాలం కష్టించే రైతన్నను చూసి ………… భూమాతను…
నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు.
నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు..బుజ్జీ, చిట్టీ అని ముద్దు పేర్లతో పిలవకున్నా పర్వాలేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. . నాకు నువ్వు గోరుముద్దలుతినిపించాల్సిన అవసరం లేదు నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తేచాలు. . నాకు ఆరోగ్యం బాలేకుంటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకున్నా పర్లేదు,…
