Deep Love Hurt Message for Her/Him

ఎక్కడున్నావు???ఏం చేస్తున్నావు???
ఎప్పుడైనా నేను గుర్తొస్తానా???
నీవు నా నుండి వెళ్ళగానే మనసంతా ఏదో వెలితి….
శూన్యం అంతా శూన్యం భరించలేని శూన్యం….తట్టుకోలేనంత బాధ…
మర్చిపోలేనంత వేదన…నీకన్నీ తెలుసు….అయినా మౌనంగా ఉంటావు….నీ మౌనంలో ఎన్ని ప్రశ్నలు నేనె వేసుకొను….నీ నిశ్శబ్ధంలో ఎన్ని సమాధానాలు నాకు నేనె వెతుక్కోను….
నీవు నాతో ఉన్నప్పుడు ఎంతో హాయిగా హృదయం గాల్లో తెలుత్బున్నట్లు ఉండేది…అప్పుడు నువ్వు నా హృదయం లొనే ఉన్నావు కదా!!!!
నువ్వు నా హృదయం నుండి నీ అంతట నీవే బలవంతంగా వెళ్ళిపోయావు…..అప్పటినుండి నా గుండె బరువెక్కింది….మోయలేనంత భారం తో…
నువ్వు నా నుండి వెళ్ళిపోయిన క్షణం నుండి నా హృదయం నిన్నే తలచుకుంటూ కన్నీరు కారుస్తుంది…
ఎన్ని జన్మలయినా వీడిపోని బంధం మనది అన్నావు ….ఇప్పుడు ఆ బంధాన్ని కారు చీకటికి ఆహుతి చేసి వెళ్ళిపోయావు…. అయినా పర్లేదు
ఎన్నాళ్లయినా ఈ ఎదురు చూపులు ఆగవు.
Love Hurt Quotes
Love Hurt Quotes

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *