Shubha Rathri Quote – Good Night Messages in Telugu

చక్కటి నిద్దురలో కమ్మటి కలలతో హాయిగా బజ్జోండి…శుభరాత్రి మిత్రులందరికీ బాల్యం అమూల్యమైనది.. తోబుట్టువులతో గడిపిన నా బాల్యం నాకెంతో ఇష్టం.. నిద్ర పోయెముందు కథలూ, పొడుపు కథలూ,ఇలా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఆ జ్ఞాపకాలన్నీ మీతో పంచుకుంటూ……… మీ అందరికీ శుభరాత్రి.

Telugu Good Night Wishes & SMS

పోగొట్టుకునే బాధ తెలిసిన వాడు… సంపాదించుకునేందుకు వెనుకాడడు… అది బంధమయినా, స్నేహమయినా, ప్రేమ అయినా, చివరికి ధనమయినా సరే…శుభరాత్రి మిత్రమా.

Funny Jokes in Telugu, Funny Images to share in Facebook

*బిజినెస్ మేన్ జోక్* సుబ్బు కు తెలివి జాస్తి అంటారు. అతడు ఒకసారి ఇలా పేపర్లో ప్రకటన ఇచ్చాడు “ఇరవై ఒకటో శతాబ్దపు అద్భుతమైన ఆవిష్కరణ! పెన్ను, ఇంక్ లేకుండా రాయటమెలా? వివరాలకు కేవలం పది రూపాయలు పంపితే చాలు” “వేలాదిమంది పది రూపాయలు చొప్పున అతనికి పంపించారు. వారికి సమాధానంగా పంపిన పోష్టుకార్డు మీద…

Good Night Friends Wishes in Telugu

తీయని కలలకూ,వాస్తవమైన నిజాలకూ రూపమే జీవితం … బాధని బిగబట్టి మనవారి కోసం చిరునవ్వును చిందించటమే జీవితం. చిరుదీపం సయితం చీకటిని పారద్రోలుతుంది… మనసులో ఆశ మనిషికి బ్రతకటానికి స్పూర్తినిస్తుంది…. శుభరాత్రి మిత్రులందరికీ.

Posts navigation