Inspirational Quotes on Gratitude & Attitude – Viswasam

మన జీవితం లోకి ఎంతమంది వచ్చిన
ఎన్ని సిరులు వచ్చిన అన్నం పెట్టిన వారిని
అన్నింటికీ నేను ఉన్నా నీ ముందు నీవు
ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచిన వారిని
ఆశ్రమం ఇచిన వాకిలిని ఎప్పుడు కుడా మరువకూడదు.
Telugu Gratitude Quotes - Viswasam
Telugu Gratitude Quotes – Viswasam
~~~~~~~~~~~~~~~~~
“Gratitude must be your Attitude for Success” … మనకు సహాయము చేసిన వారి పట్ల విశ్వాసం కలిగి ఉండడమే విజయానికి మొదటి మెట్టు … “తిన్నింటి వాసాలు లెక్కపెడితే , ఉండడానికి Inti వాసాలు మిగలవు”! 
~~~~~~~~~~~~~~
ఎంత హర్ట్ అయితే అంత కసి పెంచుకోవాలె … “ఎక్కడ బాద పడతావో అక్కడే నిరూపించాలె” …. “Kasi tho Naasthi Durbhiksham” … బి హర్ట్ బి బ్రేవో తమ్మి
,

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *