Quotes on Mother

Telugu Quotes on Mothers Love

Quotes on Mother
Quotes on Mother
పిల్ల వేరులన్ని తల్లి వేరుకే చుట్టి ఉంటాయి.
బంధాలన్నీ బంధకాలు కాదు భాద్యతలు.
కొన్నేమో ధర్మానుసారం కొన్నేమో
అనుభందానుసారం… ఇదే జీవిత సత్యం… !!
Telugu Quotes on Ladies
Telugu Quotes on Ladies
ఎవరైతే తన తల్లి ని లోతుగా ప్రేమించాలేరో
వారు ఏ స్త్రీనీ ప్రేమించలేరు
ఎందుకంటే అందరు స్త్రీలూ
అమ్మకు ప్రతిరూపాలే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top