Daughter shockz …. Father rockz – Joke on New Generation Love

 
Girl :- dad మీకు ఒక important
matter చెప్పాలి.
Dad:- ఏంటి తల్లీ చెప్పు.
Girl :- నేను ఒకబ్బాయి ని love
చేస్తున్నాను. అతను U.S.A.
లో ఉంటాడు.
Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్?
Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం…. Facebook లో friends అయ్యాం …. Skype లో తను నాకు propose చేశాడు …. Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ three months నుంచీ ప్రేమించు కుంటున్నాం.
Dad:- ohh really … అయితే Twitter లో marriage చేసుకోండి … Make my trip లో honeymoon వెళ్ళండి … Flipcart లో పిల్లల్ని order చెయ్యి … ఫైనల్గా husband నచ్చకపోతే OLX లో అమ్మేయి.
Daughter shockz …. Father rockz
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *