మధురమయిన ప్రతిక్షణం
నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలెన్నో
అందించాలని ఆశిస్తున్నను.
అమెరికా అయినా రష్యా అయినా,
హాంకాంగ్ అయిన బ్యాంకాక్ అయినా,
ఇండియా అయిన ఇంగ్లాండ్ అయినా,
ఎక్కడ ఉన్న సారీ ఓ తెలుగోడా..
ఉగాది పండుగని ఆనందం గా జరుపుకో..
మన సంప్రదాయాన్ని ఆర్తిగా నిలుపుకో..
ఉగాది శుభాకాంక్షలు.
Awesome quotes