నీ చూపు నేలని తాకి ఆగిపోతుంది.
తలెత్తి అడుగు ముందుకు వేస్తే
ఆకాశంలోకి దూసుకు పోతుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“Be Strong .. Head Up” .. Until you get what you Want … “గుండెలో మంట , కడుపులో ఆకలి ఎప్పుడూ ఉండాలి”ఏ రోజు తల వంచుతావో ఆ రోజు నుండే నీ శక్తి తగ్గుతుంది….నీ కన్న “తోపు” ఎవ్వరూ లేరు … తల పైకెత్తు తప్పు చెయ్యకు..ఎప్పుడు ఎవ్వరికి బయపడకు … “పదిసార్లు ఫెయిల్ అయినా పర్వాలెదు పదకొండోసారి గెలుపు నీదే”