మౌనం…… భాషలేని ప్రార్ధన.మౌనం….. మాటల్లేని విజ్ఞానం.మౌనం…… నిశ్శబ్ద మంత్రఘోష.మౌనం……. పదునైన ఆయుధం.మౌనం……. అతిగొప్ప సంభాషణ.శుభరాత్రి మిత్రమా. ప్రేమకు మరోవైపు:నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడువారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్నిప్రేమించగలగాలి,తప్పుల్ని క్షమించగలగాలి, వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు వారి కోపాల్ని కూడా భరించగలగాలి, వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో ఉన్నపుడు కూడా…
Author: venkat
Telugu Good Morning Quote on Personality
గాదెయ్య గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!
ఒక ఇంటి వద్ద జనం గుంపులు గా వున్నారు!!… ” ఏమైందీ??!” అడిగారు ఒకరు. “గాదెయ్య” గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!” అన్నాడు వాళ్లలో ఒకడు. “అయ్యో!!..చాలా మంది వచ్చారే …ఆవిడ అభిమానులా వీళ్లు?!” అని అడిగాడు . “కాదు!!…ఆ గాడిదని కొనుక్కుదామని వచ్చారు, వీళ్లందరూ” అని తాపీగ చెప్పాడు మరో ప్రముఖుడు!!
Inspirational Story on Wife and Husband Relationship
Telugu Text Quotes on Love – Free Download
Have a Nice Day Friends – Telugu Quotes
నిజమైన ధైర్యసాహసి ఎవరు?
Don’t Underestimate Yourself – 2 Brothers Inspirational Story
నీవల్ల కాదు….!! ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు. వూరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు. అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ…