Quotes on Trust in Telugu

నమ్మిన వాళ్ళను మోసం చెయ్యడం ద్రోహం. మోసం చేసినా నమ్మడం ప్రేమ. ———————————  నమ్మకమైనా ప్రేమైనా పోగొట్టుకోవడానికి నిమిషం చాలు. కానీ మల్లీ సంపాదించడానికి జీవిత కాలం సరిపోదు. ——————————— Quotes on Trust in Telugu

Daughter shockz …. Father rockz – Joke on New Generation Love

Girl :- dad మీకు ఒక important matter చెప్పాలి. Dad:- ఏంటి తల్లీ చెప్పు. Girl :- నేను ఒకబ్బాయి ని love చేస్తున్నాను. అతను U.S.A. లో ఉంటాడు. Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్? Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం…. Facebook లో friends అయ్యాం…

Telugu Quotes on Mothers Love

పిల్ల వేరులన్ని తల్లి వేరుకే చుట్టి ఉంటాయి. బంధాలన్నీ బంధకాలు కాదు భాద్యతలు. కొన్నేమో ధర్మానుసారం కొన్నేమో అనుభందానుసారం… ఇదే జీవిత సత్యం… !! ఎవరైతే తన తల్లి ని లోతుగా ప్రేమించాలేరో వారు ఏ స్త్రీనీ ప్రేమించలేరు ఎందుకంటే అందరు స్త్రీలూ అమ్మకు ప్రతిరూపాలే!

Best Telugu Quote on Marriage Life

పెళ్ళనేది అందమయిన పూలవనం లాంటిది. ఆ వనం లో మనం నాటే చెట్లు అందమయిన పువ్వులిస్తాయి. కొన్ని కలుపు మొక్కలు మంచి చెట్లను నాశనం చెస్తాయి. పెళ్లి కుడా అంతే. మన బంధం ఇతరుల కారణంగా నాశనం కానివ్వకూడదు. నువ్వు నాకు చాలా ప్రత్యేకం.. నువ్వంటే నాకు ప్రేమ అనీ నమ్మకాన్ని జీవిత భాగస్వామికి కలిగించాలి.…

Avoid Problems Good Night Quote in Telugu

శుభరాత్రి అందిరికీ!!!ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు మనస్పూర్తిగా మాట్లాడుకోగలిగితే…. ఈ ప్రపంచంలోని నూటికి తొంభైశాతం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి…

Inspirational Message on Farmer – Farmer VS Cricketer

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తా దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా దేశభక్తా ? * ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశ భక్తా ? * రెండు గంటలు బ్యాటు…

Telugu Be Happy Good Morning Quote with Image

ఆనందాన్ని ఎక్కడో వెతుక్కోవడం కన్నా..మన చుట్టూ మనమే సృష్టించుకోవడం మిన్న.   మన గూర్చి మనం అలోచించినంత సేపు సంతోషంగా ఉంటాం….ఎదుటి వాడిని ఆడిపోసుకున్నంత సేపు లోలోపట రగులుతూ మాడిపోతాం…కికికికి   శుభోదయం మిత్రులందరికీ. 

Posts navigation