నీ చూపు నేలని తాకి ఆగిపోతుంది. తలెత్తి అడుగు ముందుకు వేస్తే ఆకాశంలోకి దూసుకు పోతుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ “Be Strong .. Head Up” .. Until you get what you Want … “గుండెలో మంట , కడుపులో ఆకలి ఎప్పుడూ ఉండాలి”ఏ రోజు తల వంచుతావో ఆ రోజు నుండే నీ…
Author: venkat
Dont Fear Quotes in Telugu – Bhayam
భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. ~~~~~~~~~~~~~ భయమెందుకు ..? తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు … ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు… ” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”…. ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు… తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు…
Save Water – Funny Message but Inspirational
నీటిని కాపాడుకోండి…లేదా భవిష్యత్తు ఇలా ఉండొచ్చు…చదవండి. జడ్జి : మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు..? భార్య : జడ్జిగారు..! మా ఆయన చాలా సాడిస్టులా ప్రవర్తిస్తున్నారు.. పెళ్ళైనప్పటినుండి “అదనపు నీళ్ళ” కోసం వేధిస్తున్నారు..! జడ్జి : అదనపు నీళ్ళేంటమ్మా..? భార్య : అదేనండి.. పెళ్ళైన దగ్గరనుండి పుట్టింటి నుండి అదనపు నీళ్ళు తెమ్మని రోజూ హింసిస్తున్నాడు.. తాగడానికి…