Good Morning – Boost up Quotes

 లక్ష్య సాధనలో నువ్వెప్పుడూ.. ఒంటరి అనుకోవద్దు.. !! ఒంటరిగా ఉన్నప్పుడే.. నీ నడక లో వేగం పెరుగుతుంది.. త్వరగా గమ్యాన్ని చేరగలవు అనే సత్యాన్ని మాత్రమే గుర్తించు… !! శుభోదయం మిత్రమా!

Good Night Quote – Don’t forget your well wishers!

కాల ప్రయాణంలో… కొందరిని మర్చిపోతుంటాము… కానీ కొందరితో ప్రయాణం… కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది…!! శుభరాత్రి మిత్రమా!  Good Night Inspirational Quotes in Telugu. Quotes on Friends, Well wishers, Relatives. Shubharatri Greetings.

పల్లవాసుల జీవనవిధానం vs నగరవాసుల జీవనవిధానం

విసిగి పోయింది ప్రాణం ఈ కాంక్రీటు అరణ్యపు ఘోషలో అత్తరు చల్లిన ప్లాస్టిక్ పూవుల సువాసనలలో జీవం లేని పచ్చటి మొక్కల పచ్చదనాన్నీ చూసి చూసి వేసారిపోయింది మనసు వర్షం పడినా మట్టి వాసన రాని నేల ఎక్కడి నీరక్కడ ఇంకినట్టు మిల మిల మెరిసే నల్లని తార్రోడ్డులు ఎంత వెతికినా దొరకని బురద సూర్యోదయాలు,…

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన.

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన. నిన్నటి నా పొంగనాలు పోస్ట్ చూసి స్పందించిన మిత్రులు దానికి గల అనేక పేర్లను పేర్కొన్నారు.పులిబొంగరాలు,గుంతపొంగడాలు,పణియారం,పడ్డు,పులుంటలు….. (ఉన్నది ఒకటే సత్యం ,దాన్ని ఒక్కొక్కరు ఒకలా నిర్వచించారు,నీళ్ళను నీరు,పానీ,తనీరు,వాటర్….దీన్నే వేదాంత పరిభాషలో “ఏకం సత్ విప్రా బహుదా వదంతి” అంటారు.) తయారీ విధానం. ముందుగా మినప్పప్పు,బియ్యం కలిపి పిండిగా తయారు…

మోస్ట్ వాంటెడ్ డాగ్ – Joke

మోస్ట్ వాంటెడ్ డాగ్ . గంగాధర్ హొటెల్లో టిఫిన్ చేసి బయటికొచ్చి చూస్తే ……శవ దహన సంస్కారానికి వెళ్తున్న గుంపు కనిపించింది. దానివెనుకనే మరోక శవ దహన సంస్కారానికి వెల్తున్న మరో గుంపు కనిపించింది. . ఈ రెండింటి వెనుక ఒక పెద్ద మనిషి ఒక కుక్కని పట్టుకుని సింగిల్ గా నడుస్తున్నాడు. ఆ పెద్ద…

టీచర్: కోళ్ళు మనకు ఏమిస్తాయి?

టీచర్: కోళ్ళు మనకు ఏమిస్తాయి స్టూడెంట్స్: గుడ్లు టీచర్: మేక మనకు ఏమిస్తుంది స్టూడెంట్స్: మాంసము టీచర్: బర్రె మనకు ఏమిస్తుంది స్టూడెంట్స్: హోంవర్క్..!!! ఎవడ్రా ఆడు…………

ఓ అత్త.. ముగ్గురు అల్లుళ్ళు.. ఓ మామ.. ఇదీ స్టొరీ.. !!

గమనిక : కేవలం సరదాకే సుమా .. !! ఓ అత్త.. ముగ్గురు అల్లుళ్ళు.. ఓ మామ.. ఇదీ స్టొరీ.. !! ఓ అత్తకు ముగ్గురు అల్లుళ్ళు ఉంటే.. ఎవరు మంచివాడో.. ఏ అల్లుడికి తన పై మక్కువో తెలుసుకోదలచి… మొదటి అల్లుడిని తీసుకొని సముద్రముకు పోయి.. కావాలని జారిపడిపోతుంది.. అల్లుడు కాపాడాడు.. అల్లుడు మంచోడన్న…

Good Morning – How to talk with others?

మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే.  మన ఆలోచనలు మారకపోతే, ప్రపంచమూ మారదు.  తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో మర్యాదగా మాట్లాడాలి అన్నదమ్ములతో హృదయపూర్వకంగా మాట్లాడాలి అక్కాచెల్లెళ్లతో అభిమానంతో మాట్లాడాలి పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి అధికారులతో వినమ్రంగా మాట్లాడాలి కస్టమర్లతో నిజాయితీగా మాట్లాడాలి రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి భార్యతో…

Telugu Inspirational Good Night Quote on Hardwork

నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే,  ఏదీ నీకు అందుబాటులోకి రాదు.  కష్టే ఫలి అని గుర్తు పెట్టుకోవాలి.  శుభరాత్రి. Telugu Good Night Quote on Hardwork. Good Night Greetings and Wishes. Shubh Ratri Pictures.

Posts navigation