Story of a Woman wish – What woman expects from Man

స్త్రీ కోరిక హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు “ఆ ప్రతిపాదన ఏమిటంటే “మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని…

కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. ! – Love Poetry

కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. !  చెప్పుకున్న ఊసులు చేసుకొన్న బాసలు ఎగిసే కన్నీటి సంద్రంలో కొట్టుకుపోయాయి….!  నాటి ఆశలన్నీ నీటి రాతలయ్యాయి….  నాడు నీ మమతలో అల్లుకొన్నా పూలతోట నేడు మరుభూమి అయిందబ్బాయ్….!  ముఖపరిచయం లేని నీతో కలిసి ఎన్నెన్నో ఊహా సౌధాలు నిర్మించాను…  నాటి వసంతాలు నేడు శిశిరాలయ్యాయి….అయినా నా హృదయం…

Funny Facebook Comments in Telugu – Images to Comment

ఒక్కోసారి జ్ఞాపకాలనేవి మరచిపోగలిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అనిపిస్తుంది. మరోసారి జ్ఞాపకాలు అనేవి లేకుంటే జీవిచడం మరింత బారమై పోతుందేమోనిపిస్తుంది.

You are the Winner until You accept Your Defeat

“వోడిన వాడు గెలిచే తీరుతాడు , గెలిచిన వాడిని వోటమి ఎప్పుడూ వోడించ లేదు” … Fight with Spirit until You Win It … You are the Winner until You accept Your Defeat … వోడి గెలిస్తే , ఆ గెలుపు గట్టిగా ఉంటుంది … గెలుపు పగ్గాలందుకోవడమే…

డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం.

ప్రదీప్ ఎప్పుడూ ఒక ముసలామె దగ్గర కమలాలు కొంటాడు . . ఆ రోజు కూడా కొన్నాడు . ఆమెకు డబ్బులు ఇచ్చేశాడు . సంచీలోనుండి ఒక కమలా తీసి వలిచి ఒక తొన తిన్నాడు . . ” అబ్బా ! ఎంత పుల్లగా ఉందొ ! ఈ పండు వద్దు . నువ్వే…

Telugu Jokes on Winter Season – SMS & Status Messages

చలికి వందనం! అందరికీ సంస్కారం నేర్పింది…! పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు. స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు. అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు. వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు. రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు. ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా…

Posts navigation