Famous Quotes on Criticism

“మాటలు కోటలు దాటుతాయ్ కానీ కాళ్ళు కడప దాటవ్” …. “The Criticism Should be Constructive not Destructive” …. ఎవ్వరు ఎవ్వరినైనా విమర్షించ వచ్చు కానీ జనాల మద్య కాదు … మూడో మనిషి తో చాటుకు కాదు …. ఎవ్వరిని విమర్షించినా వాళ్ళ పరిస్తితుల్లోకి వెళ్ళి థింక్ చెయ్యాలి …… మన…

Be Yourself – Be Unique Lotus Quote

బురద నీటిలోనే తామరాకు పుట్టినా మాలిన్యాన్ని అంటించుకోదు .. అక్కడే నీటిలోనే ఉన్నా నీటి చెమ్మను కూడా పీల్చుకోదు.. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు ఎంత మందిలో వున్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ  తమలా వుండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

Indian Childhood Games and Memories

ఒక నాటి బాల్యం ఆనంద నందనం ఆటలు- పాటలు ఉల్లాసం-ఉత్సాహంతో కేరింతలు కొట్టేవారం పచ్చని చేలు,స్వచ్ఛమైన గాలి సెలయేరుని తలపించే నీరు చీకూ-చింత లేని బాల్యం చదువులున్నా ఇంత ఒత్తిడిలేదు ఈ రణగొణ ధ్వనులతో పాటు చదువనే భారాన్ని మోస్తూ తమని తాము మరచి యాంత్రికులయ్యారు బాలలు వయసుని మించి ఎదిగి కన్నవారి ఆశయ సాధకులుగా…

Chandamama Raave Jaabilli Raave – Mother & Son Childhood Poem

చందమామ రావే జాబిల్లి రావే …. అంటూ అమ్మ బువ్వ తినిపిస్తుంటే …… చందమామ వస్తుందో రాదో తెలియదు కానీ…… అమ్మ పిలుపు మనలో నమ్మకానికి పునాది వేస్తుంది … ఆలోచన కలిగిస్తుంది . రాలేదు కదా అని కోప్పడక రోజూ పిలుస్తుంది ఆ పిలుపుతో సహనం నేర్పుతుంది . ఒక్కరోజు అమ్మ పిలవక పోతే…

Beautiful Good Evening Picture – Quote on Hardwork

Beautiful Good Evening Picture – Quote on Hardwork నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే,  ఏదీ నీకు అందుబాటులోకి రాదు.  కష్టే ఫలి అని గుర్తు పెట్టుకోవాలి.  Good Evening Friends. Don’t Expect Miracles to Happen. Do Hard work and make them happen.

Posts navigation