kothi-komachi

Indian Childhood Games and Memories

ఒక నాటి బాల్యం ఆనంద నందనం
ఆటలు- పాటలు
ఉల్లాసం-ఉత్సాహంతో
కేరింతలు కొట్టేవారం
పచ్చని చేలు,స్వచ్ఛమైన గాలి
సెలయేరుని తలపించే నీరు
చీకూ-చింత లేని బాల్యం
చదువులున్నా ఇంత ఒత్తిడిలేదు
ఈ రణగొణ ధ్వనులతో పాటు
చదువనే భారాన్ని మోస్తూ
తమని తాము మరచి యాంత్రికులయ్యారు బాలలు
వయసుని మించి ఎదిగి
కన్నవారి ఆశయ సాధకులుగా
బాల్యం తెలియని బాలలుగా పెరుగుతున్నారు.
శుభోదయం మిత్రులందరికీ.
Kho kho game
Kho kho game
Bongaram-aata
Bongaram-aata
Brick game
Brick game
child games
child games
Childhood-Memories-1
Childhood-Memories-1
Chilla Katte
Chilla Katte
Tire game childhood
Tire game childhood
indian-traditional-games
indian-traditional-games
kothi-komachi
kothi-komachi
Laghori digori
Laghori digori
Daagudu moothalu game
Daagudu moothalu game
Uyyala aata
Uyyala aata

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top