Taamaraku

Be Yourself – Be Unique Lotus Quote

బురద నీటిలోనే తామరాకు పుట్టినా
మాలిన్యాన్ని అంటించుకోదు ..
అక్కడే నీటిలోనే ఉన్నా నీటి చెమ్మను కూడా పీల్చుకోదు..
అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు
ఎంత మందిలో వున్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ
 తమలా వుండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
Taamaraku
Taamaraku

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top