Telugu Good Morning Wishes, Greetings

••••●●● శుబోదయం ●●●•••• అందం అందం అంటుంటారు ఇది అందంగాలేదా ? పండ్ల రసాల మసాజ్ చేశారా, ఫేస్ ప్యాక్ చేయలేదే ? లేక్ కోమో ఇది ఇలలీ దేశంలో ఉంది అందమేఅందం !

Good Morning Quote on Life Troubles

అవరోధాలు, అవకాశాలు – వేరు వేరు కాదు.. ఒకటి మంచీ మరొకటి చెడూ అనుకోవడానికి వీల్లేదు. అంతిమంగా రెండూ – ఒక గొప్ప మార్పునకు స్వాగత ద్వారాలే..  కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ కూడా స్టార్ హోటల్ లో డిష్ అవుతుంది. Good Morning Friends. Have a Good  Day.

Beautiful Sun Rise Good Morning Quote – Help Others

తెల్లారింది లేగండి . ఈ రోజంతా సంతొషంగా అలుపు సొలుపు లెకుండా నవవుతూ మన పనులు మనం చేసుకుందాం. కనీసం ఒకరికయినా 10 రూపాయాలు సహాయం చేద్దాము . శుభదినం Beautiful Sun Rise Good Morning Quote – Help Others

Posts navigation