Even your love is true love and even if you try hard for the relationship, fate kicks you with its left leg. In this world, the rate of successful love stories is less. There were many reasons behind love failure…
Love Quotes
Love Quotes in Telugu, I love you quotes Telugu, Romantic love quotes Telugu, Heart touching love quotes for her, Download Telugu Love Quotes, Sad love quotes in Telugu, Love quotes in Telugu text language, Quotes for her.
Telugu Valentines Day Picture Quotes and Wishes
కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. ! – Love Poetry
కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. ! చెప్పుకున్న ఊసులు చేసుకొన్న బాసలు ఎగిసే కన్నీటి సంద్రంలో కొట్టుకుపోయాయి….! నాటి ఆశలన్నీ నీటి రాతలయ్యాయి…. నాడు నీ మమతలో అల్లుకొన్నా పూలతోట నేడు మరుభూమి అయిందబ్బాయ్….! ముఖపరిచయం లేని నీతో కలిసి ఎన్నెన్నో ఊహా సౌధాలు నిర్మించాను… నాటి వసంతాలు నేడు శిశిరాలయ్యాయి….అయినా నా హృదయం…
Love Text Messages for Girl Friend in Telugu Language
నీ ఆశకి బదులవ్వనా..నా శ్వాసలో నిన్ను దాచేయనా!
I Can’t Forget You – Love Failure Message
వేకువలోను రాతిరిలోను కనుల ముందునుండి వెళ్లవు….. మర్చిపోవాలని ఎంత ప్రయత్నీమ్చినా నా వల్ల కావడం లేదురా…. కళ్ల ముందుంటావ్…..నిధురపోదామంటే కలలోకి వస్తావు…. ఇక ఈ జీవితానికి ప్రశాంతత లేదా ??? అసలు ప్రేమ జోలికి పోవద్దని ఇంట్లోవాళ్ళు హెచ్చరించినా వినకుండా ప్రేమించాను….కాదు కాదు ఆరాధించాను….. నా జీవితానికి నీ పరిచయం రైలు ప్రయాణం తో కాదు…
Deep Love Hurt Message for Her/Him
ఎక్కడున్నావు???ఏం చేస్తున్నావు??? ఎప్పుడైనా నేను గుర్తొస్తానా??? నీవు నా నుండి వెళ్ళగానే మనసంతా ఏదో వెలితి…. శూన్యం అంతా శూన్యం భరించలేని శూన్యం….తట్టుకోలేనంత బాధ… మర్చిపోలేనంత వేదన…నీకన్నీ తెలుసు….అయినా మౌనంగా ఉంటావు….నీ మౌనంలో ఎన్ని ప్రశ్నలు నేనె వేసుకొను….నీ నిశ్శబ్ధంలో ఎన్ని సమాధానాలు నాకు నేనె వెతుక్కోను…. నీవు నాతో ఉన్నప్పుడు ఎంతో హాయిగా హృదయం…
నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు!
దగ్గరున్నతసేపు దాని విలువ తెలీదు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని…… నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు …..దగ్గరున్నంతసేపు అనుమాణిస్తూ గోడవపడుతూ నిన్ను అనరాని మాటలన్నాను…..ఇపుడు దూరం పెరిగాక అర్థమైంది నేను పోగొట్టుకున్నది నిన్ను మాత్రమె కాదు నా జీవితాన్ని కూడా అని…. ఏం పాపం చేసానో ప్రతిధీ అందినట్లే అంది చేయి జారిపోతుంది…..నేను…
వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం.
కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా కొంత మంది పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. “ఎలా ఉంది కొత్త సంసారం?” అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల…