Childhood Memories, Poems, Quotes, Status Messages in Telugu

ఆ రోజులే బాగున్నాయ్ ———————— టెన్షన్లు.. ఒత్తిళ్లు… డబ్బు సంపాదన… కోసం అతిగా ఆలోచనలు లేకుండా… ఉన్నంతలో కుటుంబమంతా కలసి… ఆనందంగా గడిపిన ఆరోజులు బాగున్నాయ్…! ఆదివారం ఆటలాడుతూ… అన్నాన్ని మరచిన ఆ రోజులు బాగున్నాయ్…! మినరల్ వాటర్ గోల లేకుండా… కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర… నీళ్లు తాగిన ఆ రోజులు…

Rat Tiger Elephant & Lion Funny Story

ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది… ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి,  “సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను “.సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది. …

Inspirational Quote to be strong

నీ చూపు నేలని తాకి ఆగిపోతుంది. తలెత్తి అడుగు ముందుకు వేస్తే ఆకాశంలోకి దూసుకు పోతుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ “Be Strong .. Head Up” .. Until you get what you Want … “గుండెలో మంట , కడుపులో ఆకలి ఎప్పుడూ ఉండాలి”ఏ రోజు తల వంచుతావో ఆ రోజు నుండే నీ…

Dont Fear Quotes in Telugu – Bhayam

భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. ~~~~~~~~~~~~~ భయమెందుకు ..?  తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు …  ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు…  ” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”….  ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు…    తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి.  తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు…

Save Water – Funny Message but Inspirational

నీటిని కాపాడుకోండి…లేదా భవిష్యత్తు ఇలా ఉండొచ్చు…చదవండి. జడ్జి : మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు..? భార్య : జడ్జిగారు..! మా ఆయన చాలా సాడిస్టులా ప్రవర్తిస్తున్నారు.. పెళ్ళైనప్పటినుండి “అదనపు నీళ్ళ” కోసం వేధిస్తున్నారు..! జడ్జి : అదనపు నీళ్ళేంటమ్మా..? భార్య : అదేనండి.. పెళ్ళైన దగ్గరనుండి పుట్టింటి నుండి అదనపు నీళ్ళు తెమ్మని రోజూ హింసిస్తున్నాడు.. తాగడానికి…

Telugu Good Morning Quote on Smile

మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే…. మనల్ని అందరూ ఇష్టపడతారు.అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది*—భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది.   శుభోదయం ప్రియమిత్రులందరికీ.

Respect Parents – Inspirational Messages

మన పైసలతోని వాళ్ళ జీవితం ఎంజాయ్ చేసే వాళ్ళు హేరోలు …. మనకు కనీసం చెయ్యి కలపడానికి కూడా పనికిరాని వాళ్ళు, వాళ్ళు …. మన అమ్మా నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మన కోసం బతుకుతారు …. సినిమాకు Friends తోని పోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నువ్వు అమ్మకో నాన్నకో…

Live For Others – Help People

నదులు తమలోని నీరు తామే తాగవు. చెట్లు తమ తియ్యని పండ్లని తామే తినవు మేఘములు తాము వర్షించిన నీటి వల్ల పండిన పంటను తాము ఆరగించవు….. అలాగే సత్పురుషులు తమ యొక్క జ్ఞానాన్ని , సంపదను , బలాన్నీ , స్రమనూ , ఇతరుల కొరకే ఉపయోగిస్తారు . ~~~~~~~~~~~~~~~~~~~~ ఇంకా కొందరు మంచి…

Best Quote on Life – Jeevitham

అరె “మన రోడ్ మనమే యేసుకోని … మన బండి మనమే కొనుక్కోని … మనమే నడుపుకుంటే …. ఆహా అందులో ఉండే కిక్కే వేరు”…. జీవితాన్ని జీవించడం వేరు … బతకడం వేరు …. బతుకు బండిని లాగడానికే బతికేది కొందరు …. బండిని లాగడానికి ఇంకొకరికి ఇచ్చి బతుకుతారు ఇంకొందరు …. “బతుకును…

Posts navigation