Childhood Memories – Bat and Ball Game in Class Room చిన్నప్పుడు అట్టని బ్యాట్ చేసి..పేపర్ తో బాల్ చేసి ఆడుకునే వాళ్ళం.. ఈ ఆటకు పేరే లేదు కాని ఓ మధ్రమైన జ్ఞాపకం ఐతే అయ్యింది.
Telugu Be Happy Good Morning Quote with Image
సిగ్గేస్తుంది బాబు – Telugu Joke
Good Morning Friend Quote in Telugu
జీవితమనే వృక్షానికి కాసే “పండ్లు” అధికారం,సంపద ఐతే.. ఆత్మీయులు ;స్నేహితులు ఆ వృక్షానికీ”వేర్లు” “పండ్లు” లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో గానీ,,”వేర్లు” లేకుంటే బ్రతకదు. ఆలోచనలో నిష్కల్మషం.., మాటలలో మంచితనం.., పనులలో నిజాయితీ.., మనిషికి ఔనత్యన్ని కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసం తో అడుగు ముందుకు వేస్తె ఏదయినా సాధించగలం. అందరికీ శుభోదయం
రైతన్న అంటే నాకు అభిమానం, గౌరవం.
తలపాగా చుట్టుకొని……….. చెర్నాకోలా పట్టుకొని ……….. పంచెకట్టుతో ……………….. పొలం గట్టుపై అడుగిడితే చాలు………….. పుడమితల్లి పులకరించిపోతుంది, రైతన్న రాజసాన్ని చూసి ………. లక్షల సూటు బూటులేసుకున్నోళ్ళ కంటే, నా రాజసాల రైతన్నే గొప్పోడని పరవశించిపోతుంది. కాడెద్దులకు నాగలిని కట్టి……….. రక్తాన్ని ధారపోసి………. చెమట చుక్కలుగా చిందించి……… ఆరుగాలం కష్టించే రైతన్నను చూసి ………… భూమాతను…
ఆకలి అన్న వాళ్లకు మాత్రం…పెట్టేడు అన్నం పెట్టడం మన ధర్మం.
నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు.
నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు..బుజ్జీ, చిట్టీ అని ముద్దు పేర్లతో పిలవకున్నా పర్వాలేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. . నాకు నువ్వు గోరుముద్దలుతినిపించాల్సిన అవసరం లేదు నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తేచాలు. . నాకు ఆరోగ్యం బాలేకుంటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకున్నా పర్లేదు,…