Deep Love Hurt Message for Her/Him

ఎక్కడున్నావు???ఏం చేస్తున్నావు??? ఎప్పుడైనా నేను గుర్తొస్తానా??? నీవు నా నుండి వెళ్ళగానే మనసంతా ఏదో వెలితి…. శూన్యం అంతా శూన్యం భరించలేని శూన్యం….తట్టుకోలేనంత బాధ… మర్చిపోలేనంత వేదన…నీకన్నీ తెలుసు….అయినా మౌనంగా ఉంటావు….నీ మౌనంలో ఎన్ని ప్రశ్నలు నేనె వేసుకొను….నీ నిశ్శబ్ధంలో ఎన్ని సమాధానాలు నాకు నేనె వెతుక్కోను…. నీవు నాతో ఉన్నప్పుడు ఎంతో హాయిగా హృదయం…

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు!

దగ్గరున్నతసేపు దాని విలువ తెలీదు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని…… నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు …..దగ్గరున్నంతసేపు అనుమాణిస్తూ గోడవపడుతూ నిన్ను అనరాని మాటలన్నాను…..ఇపుడు దూరం పెరిగాక అర్థమైంది నేను పోగొట్టుకున్నది నిన్ను మాత్రమె కాదు నా జీవితాన్ని కూడా అని…. ఏం పాపం చేసానో ప్రతిధీ అందినట్లే అంది చేయి జారిపోతుంది…..నేను…

Respect Old Men – Inspirational Story on Humanity

ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఘనంగా జరుగుతోంది.అదే దారిలో వెళుతున్న ఓ ముసలాయన, అక్కడ భోజనాలు పెడుతున్న ఒక వరుస చివరిలోకి వెళ్ళి కూర్చున్నాడు.పెళ్ళి కొడుకు తండ్రి సుబ్బరామయ్య అక్కడ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడు. ఆ ముసలాయనకు అరిటాకు వేసి, ఖచ్చితంగా వడ్డించే టైం లో సుబ్బరామయ్య అక్కడికొచ్చి, ముసలాయనను భోజనాల దగ్గర నుండి…

వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం.

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా కొంత మంది పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. “ఎలా ఉంది కొత్త సంసారం?” అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల…

అప్పటికి ఎప్పటికి ఎవరికయినా ఇష్టమైన కారం బొరుగులు

అప్పటికి ఎప్పటికి ఎవరికయినా ఇష్టమైన కారం బొరుగులు. కారం బొరుగులు. బొరుగులు mixture. మరమరాలు. మసాలా బొరుగులు. Spicy Puffed Rice.

Telugu Funny Sametha

ముక్కు వంకరున్నమ్మ….నాకు తప్ప ఇంకెవరికి సక్కముక్కే లేదు అనిందంట ఎనకటికి ఒకటి..కికికి ముందు నీ ముక్కులో చాకు పీసులు పట్టేంత బొక్కలున్నాయని చుస్కోఎమ్మ~~~~~~~~~~~~~~~~~~~~~~~ నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఏ బలం ఐన ఏ బలహీనత ఐన..నిర్మొహమాటంగా వదిలిలించుకుంటా..!  బలహీన పరిచే స్నేహాలను బరించటం మన పతనాన్ని మనం కోరుకోవడమే అవ్వుద్ది..! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అవసరం కోసం…

Good Morning Wishes in Telugu With Inspirational Words

“ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు. 1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది .దాన్ని నేను తప్పించుకోలేను. 4. నేను అమితంగా ప్రేమించి,…

Best Quote on Wife and Husband Relationship

అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలు అవుతాయి.మనిషికి కావలసింది ప్రేమా ఆప్యాయతలు మాత్రమే అవి ఉంటే చాలు మనం ఉండేది గుడిసె అయిన 5 స్టార్ హోటల్ అయిపోతుంది….!! ప్రేమ అప్యాయతలు లేని వాళ్ళే నిజమైన పేదవాళ్ళు .!

Pedaraayudu Movie Sentiment Dialogue on Wife

మనకి ఏదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏదైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే … ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం కాబట్టి ఆ బంధం బాధా ఉంటాయ్ కానీ ఎక్కడో పుట్టి … ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకి అర్పించి…

Posts navigation