Sankranti 2015 Wishes, Wallpapers, Facebook Status Messages, Greetings

రేపు మా ఊరు వెళుతున్నాను సంక్రాంతి పండుగకు.. సంక్రాంతి సెలవలు పిల్లలకు ఆనందాలు మాత్రం అందరికీ ఎందుకో ప్రతీ సారి ఇంటికి వెళ్ళే ముందు మనసంతా ఆనందంతో నిండిపోతుంది! ఊళ్ళో పండుగ అంటే చుట్టాలూ పక్కాలూ ఎక్కడెక్కడో ఉన్నవారదరం ఏడాదికి ఒక్కసారి కలుసుకునే పెద్ద పండుగ! రైతు బిడ్డలమైన మాకు మరీ ఆనందం..పాడిపంటలతో ఇళ్ళూ వారి…

Telugu Motivational Message about Life

అన్నీ ఆనందాలు కాదు అన్నీ బాధలూ కావు జీవితం క్షణభంగురం అన్న ఈ మాట వాస్తవం బాధ అంటే మనసు పడే వేదన ఆనందం అంటే మనసులోతుల్లో పూసిన వింత కాంతుల వెన్నెల అమావస్య తరువాత వెన్నెలలా బాధ తరువాత ఆనందంలా అన్ని ఉంటేనే జీవితం అన్నింటినీ అనుభవిస్తేనే జీవిత సారం తెలిసేది.

Inspirational Message on Mother

ఈ చిత్రం ఫోటొగ్రాఫెర్ ఫోటో కోసం పెట్టించిన పోస్ కాదు.ఒక ఇరాఖ్ చిత్రకారుడు ఒక అనాధ శరణాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ గుండెను కదిలించే దృశ్యాన్ని చూసాడుఅమ్మ అంటే వినటమే కానీ ఎన్నడూ చూడని ఒక పసి పాప లేని అమ్మని ఉందని ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని గీసి ఆ చిత్రంలో పడుకుని లేని అమ్మని పొందుతున్నట్టు…

Posts navigation