Telugu Good Morning Quote with Image

జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే  ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.  గమ్యం అనంతం ….  గమనం అనేకం ….  ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా  కదిలి పోయేదే జీవితం.   ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఎన్ని ఆటకాలు ఎదురయినా ….  ఎన్ని కష్టాలొచ్చినా …..  ఎన్ని శక్తులు అడ్డు పడినా…

Telugu Inspirational Words to Motivate Yourself

“ఆకలి” విలువ కాలే కడుపుకి “ప్రేమ” విలువ గాయపడ్డ మనసుకి “కన్నీటి” విలువ నిజాయితీకి “మనిషి” విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. శుభోదయం మిత్రులారా ! అర్ధానికి అపర్ధానికి తేడా కేవలం ఓకే అక్షరం కావచ్చు .! కాని ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది. పాల…

Telugu Love Quotes, Kavithalu, Poems with Images (Painting – Art)

పరిచయం లేని ప్రేమకై పరుగు పెట్టే మనసు.. మాట వినకుండ అల్లరి చేసే వయసు… ఈ రెండిటిని తప్పించుకున్న మనుషులు ఉన్నారా నీ చేతిలో చేయ్యి వేసి నడవాలని నా మనసు చెప్తున్నా… హ్రుదయ బందనాలు నన్ను నిలిపి వేస్తున్నాయి… వేచి చుసేవో..మరచి వెల్లేవో.. ఒటమి తప్పదు ఈ లోకానికి నువ్వు నా పక్కన నిలబడితే….…

మనిషికి నిజమయిన బంధువులు!

నిజమయిన బంధువులు సత్యమే తల్లి , జ్ఞానమే తండ్రి , ధర్మమే సోదరుడు , దయే స్నేహితుడు , శాంతే భార్య , ఒర్పే పుత్రుడు , ఈ ఆరుగురే మనిషికి నిజమయిన బంధువులు

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి!

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి…. వాళ్ళు షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి కాదు, రెండు పూటలా మూడు ముద్దలు తినడం కోసం కష్టపడుతున్నారు పాపమ్. కూరగాయలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కొనద్దు వీళ్ళదగ్గిర కొందాము ఓకే నా! మా మంచి మిత్రులు శుభసాయంత్రం

ఆడవాళ్ళతో సెల్ఫీకి కక్కుర్తీ పడ్డాడు వెధవ ఐపోయినాడు!

అడగ్గానే సేల్ఫీ కి ఒప్పుకున్నావ్ చూడు  అదీ మానవత్వం అంటే !!   ఆడవాళ్ళతోసెల్ఫీకి కక్కుర్తీ పడ్డాడు వెధవ ఐపోయినాడు.

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి. 1. మొదలు పెట్టె కారం — శ్రీకారం 2. గౌరవించే కారం —-సంస్కారం, 3. ప్రేమ లో కారం — మమకారం 4. పలకరించేకారం —-నమస్కారం, 5. పదవి తో వచ్చే కారం —అధికారం, 6. అది లేకుండా చేసే కారం—— అనధికారం, 7. వేళాకోళం…

Posts navigation