మన ఊరే కాదు దేశమంతా భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిలో ఉన్న నీటిని నిర్లక్ష్యంగా పారపోస్తున్నాము. మరో పక్క పారపోసిన నీటిని తొడటానికి వేల అడుగులు బోర్లు వేస్తున్నాము. అయినా నీరు పడట్లేదని నిట్టూరుస్తున్నాం. మోటార్ వేస్తే కరెంటు బిల్లులు తడిసిమోపెడు. అసలీ భాదంతా ఎందుకు? రోజూ మనం ఇంట్లో నీటిని మనం ఎవరికివారు జాగ్రత్తగా…
ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా
Good Night Quotes, SMS, Scraps with Images in Telugu
మౌనం…… భాషలేని ప్రార్ధన.మౌనం….. మాటల్లేని విజ్ఞానం.మౌనం…… నిశ్శబ్ద మంత్రఘోష.మౌనం……. పదునైన ఆయుధం.మౌనం……. అతిగొప్ప సంభాషణ.శుభరాత్రి మిత్రమా. ప్రేమకు మరోవైపు:నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడువారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్నిప్రేమించగలగాలి,తప్పుల్ని క్షమించగలగాలి, వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు వారి కోపాల్ని కూడా భరించగలగాలి, వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో ఉన్నపుడు కూడా…
Telugu Good Morning Quote on Personality
గాదెయ్య గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!
ఒక ఇంటి వద్ద జనం గుంపులు గా వున్నారు!!… ” ఏమైందీ??!” అడిగారు ఒకరు. “గాదెయ్య” గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!” అన్నాడు వాళ్లలో ఒకడు. “అయ్యో!!..చాలా మంది వచ్చారే …ఆవిడ అభిమానులా వీళ్లు?!” అని అడిగాడు . “కాదు!!…ఆ గాడిదని కొనుక్కుదామని వచ్చారు, వీళ్లందరూ” అని తాపీగ చెప్పాడు మరో ప్రముఖుడు!!