బాలబానుడి కిరణాలు తాకి తొలి మంచు కరిగేను….! ఈ కొండ కోనలలోని అందాలు దోబూచులాడేను తన పయ్యెదలోనని….!! హోయలు లయలతో, ఒంపులు సొంపులతో ఒలికే నదులన్నీ అన్నీ నాలో కలిసేను అని నింగికి ఎగసేను సంద్రం అనంద కెరటాలతో….!!! నేల జారిన మలి సంధ్యలో తొంగి చూసేను నేలరేడు….!!! తన వెన్నెల దారాలతో పిల్లగాలి మోసే…
శుభశుభోదయం మిత్రులందరికీ
తొలి పొద్దు పొడుపులో హాయిగొలిపే చల్లని గాలులతో నునువెచ్చటి అరుణకిరణాల ఆగమనం అవనికి నిత్య సొగసుల మణిహారం కుహు కుహు రాగాల ఆలాపన పుడమికి నేర్పిన సరిగమ ప్రకృతిలో విరిసిన మధురిమ మన జీవితాలలో నిలిచె పదిలమై. మిత్రులందరికీ శుభోదయం… ~~~~~~~~~~~~~ “లాక్కుని తినేవాడు డెమన్ , పంచుకుని తినేవాడు హ్యూమన్” …. It Depends…
Famous Quotes on Criticism
Be Yourself – Be Unique Lotus Quote
Indian Childhood Games and Memories
ఒక నాటి బాల్యం ఆనంద నందనం ఆటలు- పాటలు ఉల్లాసం-ఉత్సాహంతో కేరింతలు కొట్టేవారం పచ్చని చేలు,స్వచ్ఛమైన గాలి సెలయేరుని తలపించే నీరు చీకూ-చింత లేని బాల్యం చదువులున్నా ఇంత ఒత్తిడిలేదు ఈ రణగొణ ధ్వనులతో పాటు చదువనే భారాన్ని మోస్తూ తమని తాము మరచి యాంత్రికులయ్యారు బాలలు వయసుని మించి ఎదిగి కన్నవారి ఆశయ సాధకులుగా…