Quotes

Quotes makes us to inspire. Quotes definitely list us when we are in depression. Here we have a best collection of Telugu quotes on love, Telugu quotes about life, Telugu friendship quotes, Telugu inspirational quotes, Telugu quotes in Telugu font, Telugu quotes wallpapers, Telugu quotes in Telugu language, Telugu quotes in English.

Telugu Quote on Disappointment

Telugu Quotes on Depression

దిగులుగా కూర్చుంటే నీ గురించి ఎవరూ పట్టించుకోరు. సంతోషం గా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు.

Inspirational Telugu Quote

Telugu Quote on Personality & Charater

నీ సుగుణం నిన్ను రాజుని చేస్తే, నీ మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది.  Be Good, Do Good to Others and Let God do the Rest. (Quotes on Personality and Character)

Inspirational telugu quote - Self boosting

Inspirational telugu quote – Self boosting

కింద పడకుండా ముందుకు సాగడం లో గొప్పదనం లేదు, కింద పడిన ప్రతీ సారీ లేచి నిలబడి ముందుకు సాగడం లోనే గొప్పదనం ఉంది.  Telugu Inspirational Quote Don’t Loose Hope. Never Give Up Quotes.

Wife and Husband Quotes

Wife and Husband Relationship Quotations

భార్యంటే దారి తెలిసి డ్రైవింగ్  స్త్రీ.  భర్తంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మొగాడు.  అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చెయ్యాలి. 

Be strong Quotes in Telugu

Inspirational Quote to be strong

నీ చూపు నేలని తాకి ఆగిపోతుంది. తలెత్తి అడుగు ముందుకు వేస్తే ఆకాశంలోకి దూసుకు పోతుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ “Be Strong .. Head Up” .. Until you get what you Want … “గుండెలో మంట , కడుపులో ఆకలి ఎప్పుడూ ఉండాలి”ఏ రోజు తల వంచుతావో ఆ రోజు నుండే నీ శక్తి తగ్గుతుంది….నీ కన్న “తోపు” ఎవ్వరూ లేరు … తల పైకెత్తు తప్పు చెయ్యకు..ఎప్పుడు ఎవ్వరికి బయపడకు … “పదిసార్లు …

Inspirational Quote to be strong Read More »

Dont Fear Quote

Dont Fear Quotes in Telugu – Bhayam

భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. ~~~~~~~~~~~~~ భయమెందుకు ..?  తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు …  ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు…  ” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”….  ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు…    తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి.  తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు   Until unless if You Don’t Harm anyone …  If You Don’t Commit any Mistake… …

Dont Fear Quotes in Telugu – Bhayam Read More »

Respect Parents - Inspirational Messages

Respect Parents – Inspirational Messages

మన పైసలతోని వాళ్ళ జీవితం ఎంజాయ్ చేసే వాళ్ళు హేరోలు …. మనకు కనీసం చెయ్యి కలపడానికి కూడా పనికిరాని వాళ్ళు, వాళ్ళు …. మన అమ్మా నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మన కోసం బతుకుతారు …. సినిమాకు Friends తోని పోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నువ్వు అమ్మకో నాన్నకో ఒక్క డ్రెస్స్ కొన్నావా ??? థింక్ ఎ మినట్ ~~~~~~~~~~~~ నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల …

Respect Parents – Inspirational Messages Read More »

Live For Others - Help People

Live For Others – Help People

నదులు తమలోని నీరు తామే తాగవు. చెట్లు తమ తియ్యని పండ్లని తామే తినవు మేఘములు తాము వర్షించిన నీటి వల్ల పండిన పంటను తాము ఆరగించవు….. అలాగే సత్పురుషులు తమ యొక్క జ్ఞానాన్ని , సంపదను , బలాన్నీ , స్రమనూ , ఇతరుల కొరకే ఉపయోగిస్తారు . ~~~~~~~~~~~~~~~~~~~~ ఇంకా కొందరు మంచి వాళ్ళు ఉండడం వల్లనే ఇంకా ఈ ప్రపంచం నడుస్తుంది ….  మంచొల్లందరికి నా వందనాలు.

Best quote on Life - Jeevitham

Best Quote on Life – Jeevitham

అరె “మన రోడ్ మనమే యేసుకోని … మన బండి మనమే కొనుక్కోని … మనమే నడుపుకుంటే …. ఆహా అందులో ఉండే కిక్కే వేరు”…. జీవితాన్ని జీవించడం వేరు … బతకడం వేరు …. బతుకు బండిని లాగడానికే బతికేది కొందరు …. బండిని లాగడానికి ఇంకొకరికి ఇచ్చి బతుకుతారు ఇంకొందరు …. “బతుకును , బండిని పక్కకు పడేసి కేవలము జీవించేది మరి కొందరు” ….. కాని చివరి ష్వాస వరకు అందరూ బతుకుతారు…బతుకును …

Best Quote on Life – Jeevitham Read More »

Scroll to Top