Quotes

Quotes makes us to inspire. Quotes definitely list us when we are in depression. Here we have a best collection of Telugu quotes on love, Telugu quotes about life, Telugu friendship quotes, Telugu inspirational quotes, Telugu quotes in Telugu font, Telugu quotes wallpapers, Telugu quotes in Telugu language, Telugu quotes in English.

Quotes on Smile

Quotes on Smile – Chirunavvu

“In America , They Don’t know you But They Smile for You” …  మన దగ్గర ఈ మద్య మరీ ఫాల్స్ ప్రెస్టేజ్ మరీ ఎక్కువయ్యింది ….  తక్కువ హోదా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ హోదా తగ్గుతుంది అనే లెవ్ల్ల్లో ఉన్నారు …..  పేద వాడు నీ దగ్గర ఆశ పడేది ఒక్క చిరు నవ్వు ఒక్క షేక్ హాండ్ ఒక్క ఆలింగణం ……   జీవితాంతం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు …..  …

Quotes on Smile – Chirunavvu Read More »

Kids had to be aware of our culture and tradition

Telugu Quotes on Indian Culture & Tradition

పిల్లలకి తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించి ఇవ్వడం కన్నా మనం తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం మిన్న. ~~~~~~~~~~~~~~~~~~~~~~ I do believe in this ….  Kids had to be aware of our culture and tradition .,..  Think a minute.

Telugu Gratitude Quotes - Viswasam

Inspirational Quotes on Gratitude & Attitude – Viswasam

మన జీవితం లోకి ఎంతమంది వచ్చిన ఎన్ని సిరులు వచ్చిన అన్నం పెట్టిన వారిని అన్నింటికీ నేను ఉన్నా నీ ముందు నీవు ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచిన వారిని ఆశ్రమం ఇచిన వాకిలిని ఎప్పుడు కుడా మరువకూడదు. ~~~~~~~~~~~~~~~~~ “Gratitude must be your Attitude for Success” … మనకు సహాయము చేసిన వారి పట్ల విశ్వాసం కలిగి ఉండడమే విజయానికి మొదటి మెట్టు … “తిన్నింటి వాసాలు లెక్కపెడితే , ఉండడానికి …

Inspirational Quotes on Gratitude & Attitude – Viswasam Read More »

Telugu Quotes on Dareness - Dairyam

Dhairyam Meaning Quotes – Inspiration for Dareness

చావడానికి ఒక్క నిమిషం ధైర్యం ఉంటే చాలు కాని, బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. వేడిలో మరిగితే ఆవిరి వస్తుంది , అది చల్లగా ఉండి హాయినిస్తుంది … దైర్యం నుండి వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది హాయిగా … ” కష్టం లేకుంటె కష్టం , కష్టం లొనే చాలా అర్థం పరమార్థం ఉంటుంది”…Yesterday you have problem but You survived … Today you did the same .., tomorrow …

Dhairyam Meaning Quotes – Inspiration for Dareness Read More »

Self Boosting Quote in Telugu

Self Boosting Quotes in Telugu

Self Boosting Quote in Telugu నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు కానీ…. నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచం లో ఎక్కడా బ్రతకలేవు. Don’t Argue with mad people

Quotes on Alone

Telugu Sad Quotes on Alone

బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరు బాధపెత్తలేరు కదా!

Telugu Quote on Trust

Quotes on Trust in Telugu

నమ్మిన వాళ్ళను మోసం చెయ్యడం ద్రోహం. మోసం చేసినా నమ్మడం ప్రేమ. ———————————  నమ్మకమైనా ప్రేమైనా పోగొట్టుకోవడానికి నిమిషం చాలు. కానీ మల్లీ సంపాదించడానికి జీవిత కాలం సరిపోదు. ——————————— Quotes on Trust in Telugu

Quotes on Mother

Telugu Quotes on Mothers Love

పిల్ల వేరులన్ని తల్లి వేరుకే చుట్టి ఉంటాయి. బంధాలన్నీ బంధకాలు కాదు భాద్యతలు. కొన్నేమో ధర్మానుసారం కొన్నేమో అనుభందానుసారం… ఇదే జీవిత సత్యం… !! ఎవరైతే తన తల్లి ని లోతుగా ప్రేమించాలేరో వారు ఏ స్త్రీనీ ప్రేమించలేరు ఎందుకంటే అందరు స్త్రీలూ అమ్మకు ప్రతిరూపాలే!

Quote about Life in Telugu

Telugu Quote about Life.

ఎవరి కోసమో ఏదీ ఆగిపోదు.ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు.నువ్వు ఉంటే నీతో కలసి నడుస్తుంది .లేకుంటే ఇంకొంకరితో కలిసి అడుగులేస్తుంది.Life goes on..

Scroll to Top