ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..?

ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..? రాయలసీమలో కడప,కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన “కాంన్చ్సర కాయలు” అనే కాయగూర ఇది, మిగతా జిల్లాల వాసులకు నాకు తెలిసినంత వరకు పరిచయమే లేదని అనుకొంటున్నాను. కాకరకాయ లానే ఇది కూడ చెదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా…

మనస్సు తో మాత్రమె చూడవలసిన చిత్రం!

ఈ ప్రపంచంలో ఎవరు ఏది తయారు చేసిన దానికి వెల కట్టే హక్కు వాడికే ఉంది కాని రైతు పండించిన పంటకి వెల  కట్టే అధికారం రైతు కి లేదు కాని పంట కి అవసరమయ్యే ఎరువులని వాల్లకి ఇష్టం వచ్చిన రేటుకి డీలర్స్ అమ్మిన  పట్టించుకునే వాడు లేడు అందుకే ఈ ఆత్మహత్యలు !…

పల్లవాసుల జీవనవిధానం vs నగరవాసుల జీవనవిధానం

విసిగి పోయింది ప్రాణం ఈ కాంక్రీటు అరణ్యపు ఘోషలో అత్తరు చల్లిన ప్లాస్టిక్ పూవుల సువాసనలలో జీవం లేని పచ్చటి మొక్కల పచ్చదనాన్నీ చూసి చూసి వేసారిపోయింది మనసు వర్షం పడినా మట్టి వాసన రాని నేల ఎక్కడి నీరక్కడ ఇంకినట్టు మిల మిల మెరిసే నల్లని తార్రోడ్డులు ఎంత వెతికినా దొరకని బురద సూర్యోదయాలు,…

Indian Childhood Games and Memories

ఒక నాటి బాల్యం ఆనంద నందనం ఆటలు- పాటలు ఉల్లాసం-ఉత్సాహంతో కేరింతలు కొట్టేవారం పచ్చని చేలు,స్వచ్ఛమైన గాలి సెలయేరుని తలపించే నీరు చీకూ-చింత లేని బాల్యం చదువులున్నా ఇంత ఒత్తిడిలేదు ఈ రణగొణ ధ్వనులతో పాటు చదువనే భారాన్ని మోస్తూ తమని తాము మరచి యాంత్రికులయ్యారు బాలలు వయసుని మించి ఎదిగి కన్నవారి ఆశయ సాధకులుగా…

రైతన్న అంటే నాకు అభిమానం, గౌరవం.

తలపాగా చుట్టుకొని……….. చెర్నాకోలా పట్టుకొని ……….. పంచెకట్టుతో ……………….. పొలం గట్టుపై అడుగిడితే చాలు………….. పుడమితల్లి పులకరించిపోతుంది, రైతన్న రాజసాన్ని చూసి ………. లక్షల సూటు బూటులేసుకున్నోళ్ళ కంటే, నా రాజసాల రైతన్నే గొప్పోడని పరవశించిపోతుంది. కాడెద్దులకు నాగలిని కట్టి……….. రక్తాన్ని ధారపోసి………. చెమట చుక్కలుగా చిందించి……… ఆరుగాలం కష్టించే రైతన్నను చూసి ………… భూమాతను…

నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు.

నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు..బుజ్జీ, చిట్టీ అని ముద్దు పేర్లతో పిలవకున్నా పర్వాలేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు.  . నాకు నువ్వు గోరుముద్దలుతినిపించాల్సిన అవసరం లేదు నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తేచాలు. . నాకు ఆరోగ్యం బాలేకుంటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకున్నా పర్లేదు,…

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి!

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి…. వాళ్ళు షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి కాదు, రెండు పూటలా మూడు ముద్దలు తినడం కోసం కష్టపడుతున్నారు పాపమ్. కూరగాయలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కొనద్దు వీళ్ళదగ్గిర కొందాము ఓకే నా! మా మంచి మిత్రులు శుభసాయంత్రం

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి. 1. మొదలు పెట్టె కారం — శ్రీకారం 2. గౌరవించే కారం —-సంస్కారం, 3. ప్రేమ లో కారం — మమకారం 4. పలకరించేకారం —-నమస్కారం, 5. పదవి తో వచ్చే కారం —అధికారం, 6. అది లేకుండా చేసే కారం—— అనధికారం, 7. వేళాకోళం…